Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఎల్ల‌ప్పుడూ యంగ్‌గా క‌నిపించాల‌ని అనుకుంటున్నారా..? అయితే త‌ర‌చూ రెడ్ వైన్ తాగండి..!

Admin by Admin
February 6, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

రోజు వైన్ తాగడమా? ఇంకేమన్నా ఉందా? వైన్ తాగితే లివర్ చెడిపోతుంది.. అది చెడిపోతుంది.. అని డాక్టర్లు భయపెట్టిస్తుంటారు.. మీరేంది రోజూ రాత్రి వైన్ తాగండి.. ఎప్పుడూ యవ్వనంగా ఉండండి అని మాట్లాడుతున్నారు.. అని అంటారా? కాస్త మేం చెప్పేది పూర్తిగా వినండి.. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. వైన్ చాలా రోగాల బారి నుంచి కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది. అయితే.. ఏది పడితే ఆ వైన్ తాగడం కాదు.. బ్లాక్ బెర్రీ, ఓట్స్ లాంటి వాటితో చేసిన వైన్ మాత్రమే ఆరోగ్యానికి మంచిదట. దాంట్లో కార్బనెట్ ఎక్కువగా ఉంటుందట. అది మంచిదట. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలంటే వైన్ తాగాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. రెడ్ వైన్, వైట్ వైన్ కూడా మంచిదేనట. కాకపోతే రోజూ రాత్రి మోతాదులో తీసుకోవాలట.

ఇలాంటి వైన్స్ తాగడం ఇప్పుడే ప్రారంభమైందేమీ కాదు. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరం సమయంలో వైన్ ను ఎక్కువగా తాగేవారట. వైన్ లేనిదే వాళ్లకు ముద్ద దిగేది కాదట. ఈజిప్షియన్లు వైన్ ను ఔషధంగా కూడా ఉపయోగించేవారట. ఇక.. రెడ్ వైన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందట. అయితే.. రెడ్ వైన్ లో ఆమ్లజనకాలు ఉంటాయట. అవి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడనీయవట.

take red wine regularly if you want to be young forever

మోతాదుగా వైన్ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు..

వైన్ మోతాదుగా రోజూ తీసుకుంటే కలిగే ప్రధానమైన లాభం.. ఎక్కువ కాలం జీవించడం. అది ఆయుష్షును పెంచుతుందట. వైన్ కాకుండా.. బీర్లు, మద్యం తాగేవాళ్లు తొందరగా మరణిస్తారట. రెగ్యులర్ గా వైన్ తాగేవాళ్లు 34 శాతం తక్కువగా మరణిస్తారట. రెగ్యులర్ వైన్.. యవ్వనంగా ఉంచుతుందట. చర్మం మీద ఉన్న ముడతలను తొలగిస్తుందట. నిత్య యవ్వనంగా ఉంచుతుందట. వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుందట. రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య లక్షణాలను రానివ్వదట. ఒకవేళ మీకు వైన్ అందుబాటులో లేకపోతే… ద్రాక్ష, బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ లాంటి వాటిని రోజూ తిన్నా వృద్ధాప్య చాయలు మీ దరిచేరవు.

వైన్ లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. అందుకే.. చర్మ సంబంధ వ్యాధులు కూడా దరిచేరవు. హైబీపీ ఉన్నవాళ్లకూ వైన్ చాలా బెస్ట్ అట. మధుమేహాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. వాళ్లు రెడ్ వైన్ తాగితే వాళ్లకు డయాబెటిస్ కంట్రోల్ లో ఉండటంతో పాటు గుండె జబ్బులు రావట. చూశారా? వైన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం.. ఈరోజు నుంచి వెంటనే రెడ్ వైన్ తాగేయండి. లిమిట్ గా అనే విషయం మరిచిపోవద్దు..

Tags: red wineyoung
Previous Post

మీకు పీడ‌క‌లలు త‌ర‌చూ వ‌స్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌..!

Next Post

Optical illusion: ఈ ఫోటోలో ఉన్న ఏనుగు మీరు కనిపెట్టగలరా.. సాధ్యమవుతుందా..?

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!