Ayurvedic Herbs : ఈ ఆయుర్వేద మూలిక‌ల‌ను రోజూ తీసుకుంటే చాలు.. 100 ఏళ్లు జీవిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ayurvedic Herbs &colon; చ‌క్క‌టి ఆరోగ్యంతో&comma; శ్రేయ‌స్సుతో జీవించాల‌ని అంద‌రూ కోరుకుంటారు&period; చ‌క్క‌టి ఆరోగ్యం కోసం అనేక à°°‌కాల ప్ర‌à°¯‌త్నాలు చేస్తూ ఉంటారు&period; చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు&period; జీవన‌శైలిలో అనేక మార్పులు చేసుకుంటారు&period; అలాగే అనేక à°°‌కాల మందుల‌ను&comma; ఆయుర్వేద మూలిక‌à°²‌ను కూడా వాడుతూ ఉంటారు&period; అయితే మందుల‌కు à°¬‌దులుగా ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేని ఆయుర్వేద మూలిక‌à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఈ ఆయుర్వేద మూలిక‌à°²‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీర ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా పెరుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period; à°®‌à°¨ జీవిత‌కాలాన్ని అలాగే à°¶‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచే ఆయుర్వేద మూలిక‌à°² గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°¶‌రీర ఒత్తిడిని తగ్గించి&comma; జీవ‌క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో అశ్వ‌గంధ à°®‌à°¨‌కు ఎంత‌గానో à°¸‌హాయ‌పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అశ్వ‌గంధ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఆరోగ్యం ఎంత‌గానో మెరుగుప‌డుతుంది&period; అలాగే తుల‌సిని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్&comma; యాంటీ ఇన్ ప్లామ‌ట‌రీ గుణాలు à°¶‌రీర ఆరోగ్యాన్ని&comma; జీవిత‌కాలాన్ని పెంచ‌డంలో à°®‌నకు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; జీవశ‌క్తిని&comma; à°¶‌రీర ధృడ‌త్వాన్ని పెంచ‌డంలో à°®‌à°¨‌కు షిలాజిత్ ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; దీనిలో ఉండే మిన‌à°°‌ల్స్&comma; ఖ‌నిజాలు&comma; ఫుల్విక్ యాసిడ్ à°¶‌రీర ఆరోగ్యాన్ని&comma; శ్రేయ‌స్సును పెంచ‌డంలో దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే ఉసిరికాయ‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా మంచి à°«‌లితం ఉంటుంది&period; వీటిలో ఉండే విట‌మిన్ సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°¶‌రీరంలో రోగ‌నిరోధ‌క à°¶‌క్తిని పెంచి à°µ‌à°¯‌సు పైబ‌à°¡‌డం à°µ‌ల్ల à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఇక à°¶‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో తిప్పతీగ à°®‌à°¨‌కు ఎంతో తోడ్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44827" aria-describedby&equals;"caption-attachment-44827" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44827 size-full" title&equals;"Ayurvedic Herbs &colon; ఈ ఆయుర్వేద మూలిక‌à°²‌ను రోజూ తీసుకుంటే చాలు&period;&period; 100 ఏళ్లు జీవిస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;ayurvedic-herbs&period;jpg" alt&equals;"take these Ayurvedic Herbs daily to live long" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44827" class&equals;"wp-caption-text">Ayurvedic Herbs<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరంలో వ్యాధినిరోధ‌క à°¶‌క్తిని పెంచి రోగాలు à°¦‌à°°à°¿ చేర‌కుండా కాపాడడంలో తిప్ప తీగ à°®‌à°¨‌కు à°¸‌హాయ‌పడుతుంది&period; అలాగే దీర్ఘాయువును అందించే మొక్క‌లల్లో à°¸‌à°°‌స్వ‌తి ఆకు కూడా ఒక‌టి&period; మెద‌డు à°ª‌నితీరును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; మాన‌సిక ఆరోగ్యాన్ని అందించ‌డంలో ఈ మొక్క à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే బ్ర‌హ్మి మొక్క‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా à°¶‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అభిజ్ఞా à°ª‌నితీరును&comma; జ్ఞాప‌క‌à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°¶‌రీరానికి à°¬‌లాన్ని చేకూర్చ‌డంలో బ్ర‌హ్మి మొక్క à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అదే విధంగా మన ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో రేగుట మొక్క కూడా ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిలో విట‌మిన్లు&comma; ఖ‌నిజాలు పుష్క‌లంగా ఉంటాయి&period; జీవ‌à°¶‌క్తిని పెంచ‌డంలో ఈ రేగుట మొక్క à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ విధంగా ఈ మూలిక‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును కూడా సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts