Vellulli Charu : వెల్లుల్లి చారు ఇలా చేయండి.. అన్నంలో వేడి వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vellulli Charu &colon; వెల్లుల్లి చారు&period;&period; వెల్లుల్లిపాయ‌à°²‌తో చేసే ఈ చారు చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చారును తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; జలుబు&comma; దగ్గు&comma; గొంతునొప్పి&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు ఈ చారును తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; వెల్లుల్లి చారును తీసుకోవ‌డం à°µ‌ల్ల వాతావ‌à°°‌à°£ మార్పుల కార‌ణంగా à°¤‌లెత్తే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ఈ వెల్లుల్లి చారును à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; 15 నుండి 20 నిమిషాల్లో ఈ చారును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే వెల్లుల్లి చారును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి చారు à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాన‌బెట్టిన చింత‌పండు -నిమ్మ‌కాయంత‌&comma; ట‌మాట &&num;8211&semi; 1&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కందిప‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెమ్మ‌లు &&num;8211&semi; 5&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు -ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44819" aria-describedby&equals;"caption-attachment-44819" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44819 size-full" title&equals;"Vellulli Charu &colon; వెల్లుల్లి చారు ఇలా చేయండి&period;&period; అన్నంలో వేడి వేడిగా తింటే సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;vellulli-charu&period;jpg" alt&equals;"Vellulli Charu recipe very tasty to eat with rice" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44819" class&equals;"wp-caption-text">Vellulli Charu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి చారు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా నాన‌బెట్టిన చింత‌పండులో ట‌మాట వేసి చేత్తో బాగా à°¨‌లిపి à°°‌సాన్ని తీసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో మిరియాలు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; కందిప‌ప్పు&comma; ఎండుమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెమ్మ‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; క‌రివేపాకు&comma; ఇంగువ వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పొడి వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత చింత‌పండు à°°‌సం&comma; నీళ్లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; చారు à°®‌రిగిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా వెల్లుల్లి చారును à°¤‌యారుచేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts