Ullipaya Karam : అన్నంలోకి ఎంతో క‌మ్మ‌గా ఉండే ఉల్లిపాయ కారం.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ullipaya Karam &colon; వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఉల్లిపాయ‌à°²‌తో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఉల్లిపాయ‌à°²‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో ఉల్లిపాయ కారం కూడా ఒక‌టి&period; అన్నంతో&comma; అల్పాహారాల‌తో తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే ఇంట్లో కూరగాయ‌లు లేన‌ప్పుడు&comma; వంట చేయ‌డానికి ఎక్కువ à°¸‌à°®‌యం లేన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ ఉల్లిపాయ కారాన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా 10 నిమిషాల్లో&comma; రుచిగా ఈ కారాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఉల్లిపాయ కారాన్ని సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; చిటికెడు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 7 నుండి 8&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న ఉసిరికాయంత‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 3&lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44830" aria-describedby&equals;"caption-attachment-44830" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44830 size-full" title&equals;"Ullipaya Karam &colon; అన్నంలోకి ఎంతో క‌మ్మ‌గా ఉండే ఉల్లిపాయ కారం&period;&period; ఇలా చేయండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;ullipaya-karam&period;jpg" alt&equals;"Ullipaya Karam recipe make like this for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44830" class&equals;"wp-caption-text">Ullipaya Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; చిటికెడు&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మెంతులు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి&comma; చింత‌పండు వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లారనివ్వాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇంగువ‌&comma; క‌రివేపాకు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై 2 నుండి 3 నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period; ఉల్లిపాయ మిశ్ర‌మం చక్క‌గా వేగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కారంతో ఆమ్లెట్ ను వేసుకుని తింటే à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts