హెల్త్ టిప్స్

Weight Loss : రోజూ తినే వాటికి బ‌దులుగా వీటిని తీసుకోండి.. బ‌రువు అల‌వోక‌గా త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Weight Loss &colon; నిత్యం à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాల à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కొన్ని క్యాల‌రీలు à°¶‌క్తి రూపంలో అందుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే&period; ఈ క్ర‌మంలో ఎక్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తింటే అధిక à°¬‌రువు పెరుగుతారు&period; à°¤‌క్కువ క్యాల‌రీలు ఉన్న ఆహారం తింటే స్లిమ్‌గా ఉంటారు&period; అయితే à°®‌à°°à°¿ చాలా à°¤‌క్కువ క్యాల‌రీలు ఏ ఆహారంలో ఉంటాయో తెలుసా&period;&period;&quest; ఎలాంటి ఆహార à°ª‌దార్థాల‌ను తింటే చాలా à°¤‌క్కువ క్యాల‌రీలు అందుతాయో&comma; దాని à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఏమేం లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; కింద ఇచ్చిన ఆహార à°ª‌దార్థాల‌న్నింటిలోనూ 100 గ్రాముల మోతాదు తీసుకుంటే వాటి ద్వారా à°®‌à°¨‌కు à°²‌భించేవి కేవ‌లం 40 క్యాల‌రీలు మాత్ర‌మే&period; ఆ ఆహార à°ª‌దార్థాలు ఏమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">100 గ్రాముల స్ట్రాబెర్రీల‌ను తింటే à°®‌à°¨‌కు à°²‌భించేవి కేవలం 33 క్యాల‌రీలు మాత్ర‌మే&period; వీటి à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా à°²‌భిస్తాయి కాబ‌ట్టి&comma; à°¶‌రీరం à°¤‌à°¨ à°ª‌నుల కోసం కొవ్వును కరిగించుకుంటుంది&period; ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు&period; దీంతో à°¬‌రువు ఎఫెక్టివ్‌గా à°¤‌గ్గుతారు&period; రెడ్ బెల్ పెప్ప‌ర్ ను100 గ్రాములు తింటే à°®‌à°¨‌కు అందేవి 31 క్యాల‌రీలు మాత్ర‌మే&period; వీటి ద్వారా కూడా à°®‌నం అధిక à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; అయితే వీటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ఇంకో అద‌నపు లాభం ఏమిటంటే&period;&period; à°®‌à°¨‌కు రోజువారీ కావ‌ల్సిన విట‌మిన్ సి మోతాదు వీటి ద్వారా 200 శాతం à°µ‌à°°‌కు అందుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56192 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;weight-loss&period;jpg" alt&equals;"take these daily to weight loss quickly " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు పాప్ కార్న్ తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°²‌భించేవి 32 క్యాల‌రీలు&period; బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు చిరుతిండి&comma; నూనె à°ª‌దార్థాలు&comma; స్వీట్లు తినేబ‌దులు ఒక క‌ప్పు పాప్ కార్న్ తినండి&period; దీంతో చాలా సేప‌టి à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌దు&period; à°¬‌రువు కూడా à°¤‌గ్గుతారు&period; ఒక్క మీడియం సైజ్ పుట్ట గొడుగు తింటే à°®‌à°¨‌కు కేవ‌లం 4 క్యాల‌రీలు మాత్ర‌మే à°²‌భిస్తాయి&period; పైగా వీటిని à°¤‌క్కువ‌గా తిన్నా క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; చాలా సేప‌టి à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌దు&period; దీంతో à°¬‌రువు ఎఫెక్టివ్‌గా à°¤‌గ్గుతారు&period; ఆక‌లిగా ఉన్న‌ప్పుడు ఒక క‌ప్పు గ్రీన్ టీ తాగండి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°²‌భించే క్యాల‌రీలు సున్నా&period; అవును&comma; గ్రీన్ టీతో à°®‌à°¨ à°¶‌రీరానికి అస్స‌లు క్యాల‌రీలు à°²‌భించ‌వు&period; దీంతోపాటు క‌డుపు ఫుల్ అయిపోయి ఆక‌లి వేయ‌దు&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అయితే గ్రీన్ టీలో చ‌క్కెర‌&comma; పాలు వంటివి క‌à°²‌à°ª‌కూడ‌దు&period; డైరెక్ట్‌గా డికాష‌న్ రూపంలో తాగితేనే ఈ à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండు రూపంలో ఉండే గ్రేప్ ఫ్రూట్‌ను à°¸‌గం ముక్క తింటే à°®‌à°¨‌కు 37 క్యాల‌రీలు à°²‌భిస్తాయి&period; దీంతో క‌డుపు నిండిపోతుంది&period; చాలా సేప‌టి à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌దు&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; కీర‌దోస à°¸‌గం ముక్క‌ను తింటే à°®‌à°¨‌కు కేవ‌లం 22 క్యాల‌రీలు మాత్ర‌మే à°²‌భిస్తాయి&period; దీంతో క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లిగి చాలా సేప‌టి à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌దు&period; à°¬‌రువు తగ్గుతారు&period; 100 గ్రాముల కాలిఫ్ల‌à°µ‌ర్‌లో 25 క్యాల‌రీలు మాత్ర‌మే ఉంటాయి&period; దీన్ని తింటే త్వ‌à°°‌గా క‌డుపు నిండిపోతుంది&period; చాలా సేప‌టి à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌దు&period; à°¬‌రువు త్వ‌à°°‌గా à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; à°’à°• క‌ప్పు బ్ర‌కోలిలో 34 క్యాల‌రీలు ఉంటాయి&period; దీన్నితిన‌డం à°µ‌ల్ల క‌డుపు చాలా త్వ‌à°°‌గా నిండుతుంది&period; ఆక‌లి వేయ‌దు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; రోజూ రాత్రి తినే భోజ‌నం కొద్దిగా à°¤‌గ్గించి అందుకు à°¬‌దులుగా పైన చెప్పిన ఆహారాల‌ను తింటే చాలు&comma; నెల రోజుల్లోనే మీ à°¶‌రీరంలో మార్పు à°µ‌స్తుంది&period; à°«‌లితం à°¤‌ప్ప‌క క‌నిపిస్తుంది&period; à°¬‌రువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts