హెల్త్ టిప్స్

మీ పొట్ట‌ని ఎల్ల‌ప్పుడూ క్లీన్‌గా ఉంచాల‌ని చూస్తున్నారా..? అయితే వీటిని తినండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం మనం ఏదో ఒక ఆహార పదార్థాన్ని తింటూనే ఉంటాం&period; రోజులో మనం చాలా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాం ఆహార పదార్థాలని తీసుకొనేటప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే తీసుకోవాలి&period; అయితే ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంచెం ఆహారం తీసుకున్నా కడుపు నిండిపోయినట్లుగా అనిపిస్తుంది&period; ఎసిడిటీ మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా&period;&period; మీ కడుపులో పేగుల్లో పేరుకుపోయిన చెత్త వలన ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి&period; కడుపు పేగులు ఆరోగ్యాన్ని కచ్చితంగా పెంపొందించుకోవాలి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేటట్టు చూసుకోవాలి&period; ఒక్కొక్కసారి మనం తీసుకునే ఆహారం పానీయాలు సరిగ్గా జీర్ణం అవ్వవు అవి పేగుల్లో పేరుకు పోతాయి పేగుల్లో పేరుకుపోయిన చెత్త&comma; వ్యర్ధాలు టాక్సిన్స్ ని తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి&period; వీటిని పాటించి ఆరోగ్యంగా ఉండండి&period; కడుపుని క్లీన్ చేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91743 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;stomach-pain&period;jpg" alt&equals;"take these foods if you want to clean your stomach " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరోగ్యానికి పండ్లు బాగా మేలు చేస్తాయి మీ పొట్టని కూడా పండ్లు ఆరోగ్యంగా ఉంచుతాయి పేగుల్లో మురికిని తొలగించడానికి కూడా పండ్లు హెల్ప్ చేస్తాయి&period; కాబట్టి పండ్లని తీసుకుంటూ ఉండండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు&period; నట్స్&comma; గింజలు&comma; పప్పులు&comma; కాయగూరలు వంటివి కచ్చితంగా తీసుకోండి అప్పుడు కడుపు క్లీన్ గా ఉంటుంది&period; అలానే కడుపులో పేగుల్లోని వ్యర్థాలని బయటకి పంపడానికి నీళ్లు చాలా అవసరం రోజు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీళ్లు తీసుకోండి ప్రోబయోటిక్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కడుపు క్లీన్ అయిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts