vastu

మీ ఇంట్లో మ‌నీ ప్లాంట్‌ను పెడుతున్నారా..? అయితే ఈ రూల్స్‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో మనీ ప్లాంట్‌ ఉంటే&period;&period; ఇంటికి మనీ వస్తుంది అని చాలా మంది అంటారు&period; ఇంకా ఈ మనీ ప్లాంట్‌ను కూడా దొంగతనంగా తీసుకురావాలి అని చెప్తారు&period; అసలు ఇది నిజమేనా&period;&period;&quest; మనీ ప్లాంట్‌ను దొంగతనం చేయొచ్చా&comma; ఇంట్లో ఏ దిక్కున మనీ ప్లాంట్‌ ఉండాలి&period; వాస్తు శాస్త్రం ప్రకారం&comma; మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలి&period; ఎందుకంటే ఈ మొక్కను ఇంటి బయట నాటడం అశుభం&period; అలాగే ఈ మొక్కను ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం మానుకోండి&period; మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం&period; ఇంటి ఈశాన్య దిశలో ఎప్పుడూ ఒక మొక్కను ఉంచవద్దు&period; లేకుంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు&period; మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి&period; ఈ దిశలో మొక్కను నాటితే ఆ ఇల్లు అభివృద్ది చెందుతుంది&period; మొక్కను ఇతర దిశలో ఉంచినట్లయితే&comma; ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఎప్పుడూ ఎండిపోకూడదు&period; ఎండిపోయిన మనీ ప్లాంట్ మీ పురోగతికి మంచిది కాదు&period; మనీ ప్లాంట్ ఎండిపోతే ప్రగతికి ఆటంకం ఏర్పడి పేదరికం పెరుగుతుంది&period; మనీ ప్లాంట్ విపరీతంగా పెరుగుతుంది&period; కానీ మనీ ప్లాంట్ ఎప్పుడూ నేలను తాకకూడదని గుర్తుంచుకోండి&period; ఈ తీగను తాడు సహాయంతో పైభాగంలో కట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91740 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;money-plant&period;jpg" alt&equals;"do not put money plant in your home like this " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనీ ప్లాంట్‌ను దొంగిలించి మీ ఇంట్లో నాటడం చాలా శుభప్రదమని కొందరు నమ్ముతారు&period; కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దొంగచాటుగా మనీ ప్లాంట్ నాటడం మంచిది కాదు&period; ఈ విషయం ఇంటికి శ్రేయస్కరం కాదు&period; కాబట్టి ఇలా చేయొద్దని పండితలు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనీ ప్లాంట్‌ నాటితే ఇంటికి ఒక పాజిటివ్‌ వైబ్‌ వస్తుంది&comma; నరదిష్టి పోతుంది అంతే&period;&period; అంతకు మించి ఏం జరగదు&period; ఇంటికి ఎంత పాజిటివ్‌ వైబ్‌ వస్తే&period;&period;ఇంట్లో మనుషులు అంత ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts