హెల్త్ టిప్స్

Fruits For Weight Loss : ఈ పండ్ల‌ను రోజూ తింటే చాలు.. పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.. బ‌రువు త‌గ్గుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fruits For Weight Loss &colon; చాలా మంది à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు అనేక à°°‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు&period; కొంద‌రు జిమ్‌à°²‌లో గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ వ్యాయామం చేస్తారు&period; కొంద‌రు రోజూ వాకింగ్‌&comma; యోగా&comma; స్విమ్మింగ్ వంటివి చేస్తుంటారు&period; అయితే à°¬‌రువు à°¤‌గ్గేందుకు&comma; ఆరోగ్యంగా ఉండేందుకు ఇవ‌న్నీ అవ‌à°¸‌à°°‌మే&period; అయిన‌ప్ప‌టికీ ఇవే కాదు&period;&period; à°®‌నం తీసుకునే ఆహారం విష‌యంలోనూ జాగ్ర‌త్త‌à°²‌ను పాటించాల్సిందే&period; ముఖ్యంగా కొన్ని à°°‌కాల పండ్ల‌ను à°®‌నం రోజూ తిన‌డం à°µ‌ల్ల కొవ్వు క‌రుగుతుంది&period; పొట్ట‌&comma; తొడ‌à°² à°¦‌గ్గ‌à°° ఉండే కొవ్వు ఇట్టే క‌రిగి సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; ఇక à°¬‌రువు à°¤‌గ్గాలంటే రోజూ తినాల్సిన ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో బెర్రీ పండ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; స్ట్రాబెర్రీలు&comma; బ్లూబెర్రీలు&comma; బ్లాక్ బెర్రీలు&comma; రాస్ప్‌బెర్రీలు&period;&period; ఈ కోవ‌కు చెందుతాయి&period; వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది&period; అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్క‌లంగానే ఉంటాయి&period; ఇవన్నీ వాపుల‌ను à°¤‌గ్గిస్తాయి&period; ముఖ్యంగా కొవ్వును క‌రిగిస్తాయి&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునే వారు రోజూ ఈ బెర్రీ పండ్ల‌ను తింటుండాలి&period; దీంతో à°¤‌ప్ప‌క à°«‌లితం క‌నిపిస్తుంది&period; అలాగే గ్రేప్ ఫ్రూట్ కూడా కొవ్వును క‌రిగించ‌గ‌à°²‌దు&period; ఈ పండ్ల‌లో అధికంగా నీరు ఉంటుంది&period; అందువ‌ల్ల కాస్త తిన‌గానే క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; దీంతో ఆక‌లి త్వ‌à°°‌గా వేయ‌దు&period; à°«‌లితంగా ఆహారం à°¤‌క్కువ‌గా తీసుకుంటారు&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; క‌నుక à°¬‌రువు à°¤‌గ్గాల‌నుకునేవారు à°¤‌ప్ప‌నిస‌రిగా గ్రేప్ ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53569 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;belly-fat&period;jpg" alt&equals;"take these fruits to lose belly fat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్ట‌ర్ వద్ద‌కు వెళ్లాల్సిన అవ‌à°¸‌రం ఉండ‌à°¦‌ని అంటారు&period; అలాగే ఈ పండును రోజూ ఒక‌టి తిన‌డం ద్వారా కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది&period; ఇందులో ఉండే ఫైబ‌ర్ కొవ్వును క‌రిగించేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; అందువ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; క‌నుక యాపిల్స్‌ను కూడా రోజూ తినాలి&period; అవకాడో పండ్ల‌లో à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే ఆరోగ్య‌క‌à°°‌మైన కొవ్వులు ఉంటాయి&period; ఇవి అధిక à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయం చేస్తాయి&period; క‌నుక అవ‌కాడోల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది&period; ఇది à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన à°¶‌క్తిని అందిస్తుంది&period; అలాగే à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; రోజూ నారింజ పండ్ల‌ను తింటుంటే à°¤‌ప్ప‌కుండా à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కివీ పండ్ల‌లో పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి&period; వీటిల్లో క్యాల‌రీలు à°¤‌క్కువ‌గా&comma; ఫైబర్ ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక కివీ పండ్ల‌ను ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌à°®‌వుతుంది&period; అది కొవ్వుగా మార‌దు&period; à°«‌లితంగా à°¬‌రువు à°¤‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది&period; క‌నుక కివీ పండ్ల‌ను కూడా రోజుకు ఒక‌టి చొప్పున తింటే మేలు జ‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-53568" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;oranges&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చ‌కాయ‌లు à°®‌à°¨‌కు కేవ‌లం వేస‌విలోనే కాదు&period;&period; ఇత‌à°° సీజన్ల‌లోనూ అందుబాటులో ఉంటాయి&period; క‌నుక వీటిని à°¤‌à°°‌చూ తినాలి&period; వీటిల్లో నీరు&comma; ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి&period; క‌నుక కొంత తిన్నా చాలు&period;&period; క‌డుపు నిండిపోతుంది&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఎంత‌గానో à°¸‌హాయ à°ª‌డుతుంది&period; ఇలా à°ª‌లు పండ్ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం à°µ‌ల్ల అనేక లాభాలు ఉంటాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మే కాదు&period;&period; పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; దీంతో పోష‌కాహార లోపం రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇక ఇవే కాకుండా ఫైబ‌ర్ ఎక్కువగా ఉండే ఇత‌à°° ఏ ఆహారాలు అయినా à°¸‌రే à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌à°¹‌క‌రిస్తాయి&period; క‌నుక వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి&period; దీంతో అనుకున్న à°«‌లితాల‌ను రాబ‌ట్ట‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts