ర‌క్తం బాగా త‌క్కువ‌గా ఉందా.. అయితే ఇలా చేయండి.. ర‌క్తం బాగా ప‌డుతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య&period;&period; రక్త హీనత&period; ఒంట్లో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు&period; రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల మనిషి బలం తక్కువవడం&period;&period; ఎటువంటి పని చేయలేకపోవడం&comma; ఏ పనీ చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి&period; అయితే&period;&period; చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లీష్ మందులను వాడుతుంటారు&period; ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు&period; ముఖ్యంగా మహిళలకు రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల&period;&period; వాళ్లకు రక్త హీనత సమస్య వస్తుంటుంది&period; మరికొందరిలో ఇతర సమస్యల వల్ల రక్తం తక్కువగా ఉంటుంది&period; అయితే&period;&period; మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు&period; ఒక్క ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజానికి&period;&period; మన ఒంట్లో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే&period;&period; మన ఒంట్లో అంత రక్తం ఉన్నట్టు లెక్క&period; సాధారణంగా పురుషులకైతే&period;&period; 13&period; 5 నుంచి 16&period; 5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి&period; మహిళలకు అయితే&period;&period; 12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి&period; ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి&period; మన ఒంట్లో రక్తం పెరగాలంటే మన ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి&period; మహిళలకు ప్రతి రోజు 30 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది&period; పురుషులకు అయితే రోజూ 28 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది&period; తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-18677 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;anemia&period;jpg" alt&equals;"take these juices to cure anemia " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్తం త్వరగా పెరగాలి అంటే&period;&period; రోజూ ఉదయం&period;&period; క్యారెట్ జ్యూస్ తాగండి&period; పండ్ల రసాలు కంటే&period;&period; క్యారెట్ జ్యూస్ మేలు&period; షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే&period;&period; క్యారెట్&comma; బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చు&period; ఉదయం పూట రెండు క్యారెట్లు&comma; బీట్ రూట్&comma; టమాట&comma; కీర దోస‌తో కూడా జ్యూస్ చేసుకొని తాగొచ్చు&period; ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి&comma; తేనె కలుపుకొని తాగితే చాలు&period; ఇలా&period;&period; ప్రతి రోజూ తాగితే&period;&period; ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది&period; ఒకవేళ గోధుమ గడ్డి పొడి దొరికినా&period;&period; దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది&period; సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగండి&period; బత్తాయి జ్యూస్ కానీ&period;&period; కమలం జ్యూస్ అయినా&period;&period; ఏదైనా పండ్ల జ్యూస్ తాగొచ్చు&period; లేదంటే ఒక గ్లాస్ చెరుకు రసం తాగినా చాలు&period; పండ్ల జ్యూస్ లో ఇంత తేనె&comma; ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగండి&period; దీంతో à°°‌క్తం బాగా à°¤‌యార‌వుతుంది&period; à°°‌క్త‌హీన‌à°¤ నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts