Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రాత్రి డిన్న‌ర్ త‌రువాత ఈ టీని రోజూ తాగండి.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

Admin by Admin
May 26, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

తిన్న ఆహారం డైజెస్ట్ అవకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిళ్లు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ డిన్నర్ టీ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఈ డిన్నర్ టీ నిద్రను కలిగిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. గ్యాస్ ఫామ్ అవకుండా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ డిన్నర్ టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావల్సిన పదార్థాలు:

సోపు గింజలు- పావు టీస్పూన్, దాల్చిన చెక్క- ముప్పావు టీస్పూన్, జాజికాయ పొడి- పావు టీస్పూన్, నీళ్లు- 1 కప్పు, పాలు- పావు కప్పు, పాతబెల్లం లేదా తేనె లేదా పటికబెల్లం లేదా పంచదార.

take this herbal tea at night for many health benefits

తయారు చేసే విధానం:

ఒక కప్పు నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మరిగే నీళ్లకు సోపు గింజలు పావు చెంచాడు, దాల్చిన చెక్క చూర్ణం ముప్పావు చెంచాడు, జాజికాయ పొడి పావు చెంచాడు కలపాలి. వెంటనే మూత పెట్టి స్టవ్ ఆపేయాలి. 5 నిమిషాల తర్వాత కప్పులోకి వడపోసుకుని, పావు కప్పు పాలు కలపాలి. పాతబెల్లం లేదా తేనె లేదా పటికబెల్లం లేదా పంచదార మీ ఇష్టానికి తగ్గట్టు కలుపుకుని తాగాలి.

Tags: herbal tea
Previous Post

అమెరికా దగ్గర కూడా లేని సాంకేతికత భారత్ దగ్గర ఉన్నది అనడం నమ్మే విషయమేనా?

Next Post

ఎల‌క్ట్రిక్ రైస్ కుక్క‌ర్‌లో వండుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!