హెల్త్ టిప్స్

అర‌టి పండు, పాలను ఒకేసారి తీసుకోకూడ‌దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మిల్క్ షేక్‌లు&comma; స్మూతీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే అర‌టి పండ్లు&comma; పాల‌ను కాంబినేష‌à°¨‌ల్ లో తీసుకుంటుంటారు&period; వేస‌విలో ఈ కాంబినేష‌న్ చాలా à°ª‌ర్‌ఫెక్ట్ గా ఉంటుంది&period; దీంతో దాహం తీర‌à°¡‌మే కాక తాజాద‌à°¨‌పు అనుభూతి క‌లుగుతుంది&period; అయితే పాలు&comma; అర‌టి పండ్ల కాంబినేష‌న్ ఎంతో రుచిగా ఉంటుంది&period; అయిన‌ప్ప‌టికీ ఈ రెండింటి కాంబినేష‌న్ à°®‌à°¨ à°¶‌రీరానికి మంచిది కాదు&period; à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3304 size-large" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;06&sol;banana-and-milk-1024x683&period;jpg" alt&equals;"taking banana and milk together is harmful to body " width&equals;"696" height&equals;"464" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్లు&comma; పాలలో అనేక ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి&period; పాల‌లో ప్రోటీన్లు&comma; పొటాషియం&comma; బి విట‌మిన్లు&comma; ఫాస్ఫ‌à°°‌స్ ఉంటాయి&period; ఇవి ఎముక‌à°²‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి&period; ఇత‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; ఇక అర‌టి పండ్ల‌లో ఫైబ‌ర్‌&comma; మాంగ‌నీస్‌&comma; పొటాషియం&comma; విట‌మిన్ బి6&comma; విట‌మిన్ సి ఉంటాయి&period; కానీ పాలు&comma; అర‌టి పండ్లు రెండింటి కాంబినేష‌న్ మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు&comma; అర‌టి పండ్ల కాంబినేష‌న్ à°¶‌రీరానికి అస్స‌లు మంచిది కాదు&period; రెండింటినీ ఒకేసారి తీసుకోవాల్సి వస్తే ఒక్కో దాన్ని తీసుకునేందుకు à°®‌ధ్య వ్య‌à°µ‌à°§à°¿ క‌నీసం 20 నిమిషాలు ఉండాలి&period; మొద‌ట పాల‌ను తాగి à°¤‌రువాత 20 నిమిషాల‌కు అర‌టి పండును తిన‌à°µ‌చ్చు&period; కానీ పాలు&comma; అర‌టి పండు కాంబినేష‌న్‌లో à°¤‌యారు చేసే మిల్క్ షేక్‌ను అస్స‌లు తీసుకోరాదు&period; దీని à°µ‌ల్ల జీర్ణ‌క్రియ మంద‌గిస్తుంది&period; నిద్ర‌కు భంగం క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువు à°¤‌గ్గాల‌ని చూస్తున్న వారు పాలు&comma; అర‌టి పండు కాంబినేష‌న్‌ను అస్స‌లు తీసుకోరాదు&period; ఈ కాంబినేష‌న్ అధిక à°¬‌రువు పెర‌గాల‌ని చూసే వారికి మేలు చేస్తుంది&period; జిమ్ à°²‌కు వెళ్లేవారు కండ‌లు పెంచేందుకు ఈ కాంబినేష‌న్ à°ª‌నికొస్తుంది&period; కానీ అంద‌రికీ మేలు చేయ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆస్త‌మా వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు పాలు&comma; అర‌టి పండును ఒకేసారి తీసుకోరాదు&period; తీసుకుంటే à°¶‌రీరంలో శ్లేష్మం బాగా పెరుగుతుంది&period; దీంతో శ్వాస à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆయుర్వేద ప్ర‌కారం ప్ర‌తి ఆహారానికి ఒక ప్ర‌త్యేక‌మైన‌&comma; à°¤‌à°¨ దైన రుచి ఉంటుంది&period; ప్ర‌తి à°ª‌దార్థం భిన్న రుచిని&comma; à°²‌క్ష‌ణాలు&comma; à°¶‌క్తిని క‌లిగి ఉంటుంది&period; వాటిని విడి విడిగానే తీసుకోవాలి&period; కాంబినేష‌న్ à°ª‌నికి రాదు&period; లేదంటే జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌పై అది ప్ర‌భావం చూపిస్తుంది&period; జీర్ణ‌వ్య‌వస్థ‌పై ఫుడ్ కాంబినేష‌న్లు నెగెటివ్ ప్ర‌భావాల‌ను చూపించేందుకు అవ‌కాశం ఉంటుంది&period; దీంతో అజీర్ణం&comma; గ్యాస్&comma; క‌డుపులో పులియ‌డం&comma; విష à°ª‌దార్థాలు పేరుకుపోవ‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేద ప్ర‌కారం పాలు&comma; అర‌టి పండు కాంబినేష‌న్ అస్స‌లు మంచిది కాదు&period; అందువల్ల దాన్ని మానేయాలి&period; లేదంటే à°¶‌రీరంలో అగ్ని నాశ‌నం అవుతుంది&period; దీంతో విష à°ª‌దార్థాలు ఉత్ప‌త్తి అవుతాయి&period; ఇది సైన‌స్‌కు దారి తీస్తుంది&period; ముక్కు దిబ్బ‌à°¡ à°µ‌స్తుంది&period; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; అల‌ర్జీలు à°µ‌స్తాయి&period; క‌నుక పాలు&comma; అర‌టి పండును ఒకేసారి తీసుకోరాదు&period; విడి విడిగా కొంత à°¸‌à°®‌యం గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి&period; దీంతో ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts