స‌న్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందుతూ బ‌రువు పెర‌గాల‌ని చూస్తున్నారా ? ఇలా చేయండి..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది స్థూల‌కాయం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; వారు అధిక à°¬‌రువును తగ్గించుకునేందుకు à°¯‌త్నిస్తున్నారు&period; ఇక కొంద‌రు à°¸‌న్న‌గా ఉన్న‌వారు తాము à°¸‌న్న‌గా ఉన్నామ‌ని దిగులు చెందుతుంటారు&period; à°¬‌రువు పెర‌గాల‌ని ప్ర‌à°¯‌త్నాలు చేస్తుంటారు&period; అలాంటి వారు నిత్యం అర‌టి కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-large wp-image-1959" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;taking-banana-with-milk-increases-weight-1024x690&period;jpg" alt&equals;"taking banana with milk increases weight " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టికాయ‌లు నిజానికి à°¬‌రువు à°¤‌గ్గేందుకు&comma; పెరిగేందుకు రెండు విధాలుగా à°¸‌హాయం చేస్తాయి&period; కాక‌పోతే వాటిని తీసుకునే విధానం వేరేగా ఉంటుంది&period; వాటిని నేరుగా తింటే à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతాయి&period; కానీ వాటిని పాల‌తో క‌లిపి తింటే à°¬‌రువు పెరుగుతారు&period; డైటిషియ‌న్లు కూడా ఇదే చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌ను చాలా మంది వ్యాయామం చేశాక తింటారు&period; దీంతో అవి కోల్పోయిన à°¶‌క్తిని అందిస్తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; అర‌టి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి&period; ముఖ్యంగా వీటిలో ఉండే ఫైబ‌ర్‌&comma; పొటాషియంలు అధిక à°¬‌రువు à°¤‌గ్గేందుకు ఎంత‌గానో మేలు చేస్తాయి&period; అయితే అర‌టి పండ్ల‌లో కార్బొహైడ్రేట్లు కూడా అధికంగానే ఉంటాయి&period; క‌నుక పాల‌తో అర‌టి పండ్ల‌ను తింటే à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక సాధార‌à°£ అర‌టి పండు ద్వారా 105 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; 27 గ్రాముల కార్బొహైడ్రేట్లు&comma; కొద్ది మొత్తాల్లో విట‌మిన్ బి6&comma; సి&comma; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫైటో న్యూట్రియెంట్లు à°²‌భిస్తాయి&period; ఇవ‌న్నీ à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర‌టి పండ్ల‌లో కార్బొహైడ్రేట్లు ఉంటాయి&period; పాల‌లో ప్రోటీన్లు ఉంటాయి&period; అందువ‌ల్ల రెండింటినీ క‌లిపి తీసుకుంటే à°¬‌రువు పెరుగుతారు&period; క‌నుక à°¸‌న్న‌గా ఉన్నామ‌ని బాధ‌à°ª‌డేవారు అర‌టి పండ్లు&comma; పాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది&period; à°¬‌నానా మిల్క్ షేక్ చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; లేదా రెండింటినీ ఒకేసారి తీసుకోవ‌చ్చు&period; అయితే ఇలా తీసుకునేవారు వ్యాయామం చేస్తే ఇంకా ఎక్కువ à°«‌లితం ఉంటుంది&period; త్వ‌à°°‌గా à°¬‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts