హెల్త్ టిప్స్

గ్యాస్ స‌మ‌స్య ఏర్ప‌డేందుకు కార‌ణం అయ్యే ఆహారాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్ ఏర్పడటమనేది నేటి రోజుల్లో అందరికి ఒక కామన్ సమస్యగా మారింది&period; శరీరానికి సరిపడని ఆహార పదార్ధాలు తినడం&comma; సరి అయిన వేళలు పాటించకపోవడం&comma; తినే పదార్ధాలలో అసమతుల్యత మొదలైనవి పోట్టలో గ్యాస్ ఏర్పడి పొట్ట ఉబ్బరించటానికి దోవతీస్తున్నాయి&period; అందరికి ఒకే రకమైన పదార్ధాలు గ్యాస్ ను కలిగించవు&period; వ్యక్తుల శారీరక స్ధితి&comma; వారు చేసే శారీరక శ్రమ&comma; ఆహార వేళలనుబట్టి కూడా ఈ సమస్య ఏర్పడుతుంది&period; సాదారణంగా అందరికి కామన్ గా గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహార పదార్ధాలను చూద్దాం&period; బీన్స్&comma; మష్రూమ్స్&comma; ఆపిల్స్&comma; కొన్ని పప్పు ధాన్యాలు మొదలైన షుగర్ అధికంగా వుండే ఆహారాల‌ను మానవ శరీరం తేలికగా జీర్ణించుకోలేదు కనుక పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలామందికి పాల సంబంధిత ఉత్పత్తులు గ్యాస్ సమస్యలను తెస్తాయి&period; జీర్ణక్రియలో లాక్టోస్ సరిగా జీర్ణం కాకపోతే పొట్ట ఉబ్బిపోతుంది&period; జున్ను&comma; పాలు&comma; గుడ్లు&comma; గుడ్డు సొన మొదలైనవి ఎసిడిటీ కలిగిస్తాయి&period; ఇవి తిన్న గంట నుండి గంటన్నరలోపు తేడా గమనించవచ్చు&period; పిండిపదార్ధాలు అధికంగా వుండే బంగాళదుంప&comma; మొక్కజొన్న&comma; పాస్తా&comma; గోధుమలు&comma; బ్రెడ్ మొదలైనవి కూడా గ్యాస్ సమస్యలనిస్తాయి&period; ఇక పీచు పదార్ధాలలో అన్నీ కాదు కాని కొన్ని గ్యాస్ నిస్తాయి&period; పీచు పదార్ధాలైన ఓట్ బ్రాన్&comma; బీన్స్&comma; గోధుమలు&comma; కొన్ని పండ్లు కూడా ఎసిడిటీనిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75502 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;gas-trouble-1&period;jpg" alt&equals;"these are the foods that create gas trouble " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికి కారణం పీచు పదార్ధాలు ఎలా తిన్నవి అలా పెద్ద పేగులోకి చేరుతాయి&period; జీర్ణక్రియకు అధిక సమయం తీసుకునే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ ను కలిగిస్తాయి&period; తేలికగా జీర్ణం కాని చక్కెర రహిత పాల ఉత్పత్తులు సైతం గ్యాస్ నిస్తాయి&period; ఈ అయిదు రకాల తిండిపదార్ధాలు సాధారణంగా గ్యాస్ సమస్యలనిస్తాయి కనుక వీటిని వదలటం మంచిది&period; ఇవే కాక మీ వ్యక్తిగత అనుభవంలో ఏదేని ఆహారం గ్యాస్ కలిగిస్తోందనుకుంటే వాటిని కూడా వదలండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts