హెల్త్ టిప్స్

రోజూ మీరు త‌గినంత నీటిని తాగుతున్నారా ? స‌రిపోయినంత నీటిని తాగ‌క‌పోతే మీ శ‌రీరం ఈ సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మాన‌à°µ à°¶‌రీరంలో 75 శాతం à°µ‌à°°‌కు నీరు ఉంటుంది&period; అందులో కేవ‌లం 1 శాతం à°¤‌గ్గినా చాలు à°®‌à°¨‌కు దాహం అవుతుంది&period; ఇక à°®‌ధుమేహం ఉన్న‌వారికి దాహం à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా ఉంటుంది&period; అయితే ఎవ‌రైనా à°¸‌రే రోజూ à°¤‌గినంత నీటిని తాగాలి&period; అప్పుడే à°®‌à°¨ à°¶‌రీరంలో à°ª‌లు జీవ‌క్రియ‌లు à°¸‌రిగ్గా నిర్వ‌ర్తించ‌à°¬‌à°¡‌తాయి&period; రోజూ à°¤‌గినంత నీటిని తాగ‌క‌పోతే à°®‌à°¨ à°¶‌రీరం à°®‌à°¨‌కు à°ª‌లు సూచ‌à°¨‌à°²‌ను తెలియ‌జేస్తుంది&period; వాటిని గ‌à°®‌నించడం ద్వారా à°®‌నం నీటిని à°¤‌క్కువ‌గా తాగుతున్నామ‌ని అర్థం చేసుకోవాలి&period; దీంతో నీటిని ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంది&period; ఈ క్ర‌మంలో ఆయా సూచ‌à°¨‌లు క‌నిపించ‌వు&period; à°®‌à°°à°¿ à°¤‌క్కువ నీటిని తాగితే à°¶‌రీరం ఏయే సూచ‌à°¨‌లను తెలియ‌జేస్తుందో&period;&period; ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3690 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;drinking-water&period;jpg" alt&equals;"these are the signs your body indicate if you do not drink enough water daily " width&equals;"750" height&equals;"500" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మీకు à°¤‌à°°‌చూ à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుందా &quest; అయితే తగినంత నీటిని తాగ‌క‌పోవ‌డం కూడా ఒక కార‌ణం అయి ఉంటుంది&period; నీటిని à°¸‌రిపోయినంత తాగ‌క‌పోతే à°¶‌రీరం డీహైడ్రేష‌న్ బారిన à°ª‌డుతుంది&period; దీంతో à°¤‌à°²‌నొప్పి à°µ‌స్తుంది&period; ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా à°µ‌స్తున్న వారు నీటిని ఎక్కువ‌గా తాగి చూడాలి&period; దీంతో à°¤‌à°²‌నొప్పి à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య ఉన్నా నీటిని à°¤‌క్కువ‌గా తాగుతున్నార‌ని అర్థం చేసుకోవాలి&period; అలాంటి వారు నీటిని ఎక్కువ‌గా తాగి చూడాలి&period; దీంతో à°¸‌à°®‌స్య పోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; శరీరనికి సరైన మోతాదులో నీరు అందకపోతే రక్త ప్రసరణలో మార్పులు జరుగుతాయి&period; దీంతో గుండె కొట్టుకునే వేగం మారుతుంది&period; లోబీపీ à°µ‌స్తుంది&period; ఈ à°¸‌à°®‌స్య à°µ‌స్తున్న వారు నీటిని తాగి చూడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తగినంత మోతాదులో నీటిని తాగ‌క‌పోతే మూత్రం ముదురు గోధుమ‌ రంగులో వస్తుంది&period; కొంద‌రికి à°®‌రీ à°ª‌సుపుప‌చ్చ‌గా కూడా మూత్రం à°µ‌స్తుంది&period; ఇలా గ‌à°¨‌క à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే నీటిని à°¤‌గినంత తాగ‌డం లేద‌ని అర్థం చేసుకోవాలి&period; నీటిని à°¸‌రైన మోతాదులో తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¶‌రీరంలో నీటి శాతం à°¤‌గ్గితే కండ‌రాలు&comma; ఇత‌à°° భాగాల్లో తిమ్మెర్లు ఎక్కువ‌గా à°µ‌స్తుంటాయి&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉన్న‌వారు నీటిని à°¤‌గినంత‌ తాగి చూస్తే à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°¶‌రీరంలో నీరు à°¤‌గ్గితే దాని ప్రభావం చర్మంపై పడుతుంది&period; దీంతో చర్మం సాగినట్లుగా&comma; వాడిపోయినట్లుగా క‌నిపిస్తుంది&period; ఈ à°²‌క్ష‌ణాలు ఉంటే వెంట‌నే నీటిని తాగాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; రోజూ à°¤‌గినంత నీటిని తాగ‌క‌పోతే కండరాలకు రక్త ప్రసరణ à°¤‌గ్గుతుంది&period; దీంతో కీళ్ళ నొప్పులు వస్తాయి&period; ఈ à°¸‌à°®‌స్య à°¸‌డెన్‌గా à°µ‌చ్చిన వారు రోజూ à°¤‌గినంత నీటిని తాగి చూడాలి&period; à°¸‌à°®‌స్య à°¤‌గ్గితే అది నీటిని తాగ‌క‌పోవ‌డం à°µ‌ల్లే à°µ‌చ్చింద‌ని తెలుసుకోవాలి&period; దీంతో రోజూ à°¤‌గినంత నీటిని తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts