హెల్త్ టిప్స్

మనం రోజూ తినే 5 ర‌కాల తెల్ల‌ని విష ప‌దార్థాలు ఇవే

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి రోజూ మనం మనకు తెలియకుండానే విషపదార్ధాలను తినేస్తున్నాం&period;&period; అవును నిజమే&period;&period; ఆ విషపదార్థాలేంటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు&period; తెల్లగా ఉంటేనే శుభ్రంగా ఉన్నట్టు ఫీలవుతూ ఉంటాం&period; అయితే మనం తినే తెల్లని విషపదార్థాలేంటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీఫైన్డ్ బియ్యం&comma; పాశ్చ‌రైజ్డ్ పాలు&comma; రీఫైన్డ్ పంచదార&comma; రీఫైన్డ్ పిండి&comma; రీఫైన్డ్ ఉప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫైన్డ్ బియ్యం &lpar;మెరుగుపెట్టిన బియ్యం&rpar;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం తెల్లగా మల్లెపువ్వులా మిల మిలా మెరిసేటా రీఫైన్‌ చేస్తారు&period; ఈ రీఫైన్‌ చేసే క్రమంలో బియ్యంలో ఉండే ఫైబర్‌ మరియు పోషకాలు తీసివేయబడతాయి&period; ఇలా రీఫైన్‌ చేసిన బియ్యాన్ని తినడం వల్ల మంచి జరగకపోగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికం&period; ముఖ్యంగా డయాబెటిస్‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాశ్చ‌రైజ్డ్ పాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు ఆరోగ్యానికి హానికరం&period;&period;&quest; ఇప్పుడు ఇలాంటి స్టేమెంట్‌ ఇవ్వాల్సి వస్తోంది మరి&period; ఎందుకంటే పాశ్చరైజేషన్‌ పేరుతో పాలను బలహీన పరుస్తున్నారు&period; పాలను పాశ్చ‌రైజ్ చేసే క్ర‌మంలో అందులో ఉండే కీల‌క విట‌మిన్లు&comma; ఎంజైమ్‌లు నాశ‌à°¨‌à°®‌వుతాయి&comma; పాల నుండి ఎంజైములు&comma; విటమిన్ A&comma; B12 మరియు C లను తొలగిపోతాయి&period; ఈ ప్రక్రియ కోసం పాలలో రసాయనాలు కలుపుతారు&comma; ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరం&period; ఇలా పాశ్చరైజేషన్ చేయబడ్డ పాలలో కేవలం 10 శాతం పోషకాలు మాత్రమే మిగులుతాయి&period; ఈ పాలలో కలిపిన రసాయనాల వల్ల ఆ పాల‌ను సేవిస్తే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్‌&comma; అసిడిటీ వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68396 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;white-foods&period;jpg" alt&equals;"these are the white foods we are eating daily " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీఫైన్డ్ పంచదార<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెనకటి కాలంలో చెరకుగడల రసాన్ని మరగించి&comma; దానిని చల్లబరచి పంచదారను తయారు చేసేవారు&period; &period; చక్కెరని చెరుకు రసం నుండి నేరుగా తీసుకుని&comma; శుద్ధిచేయని ముడి రూపంలో వాడేవారు&period; వడగట్టిన రసాన్ని గడ్డకట్టేంత వరకూ కాచి&comma; దాన్ని రాళ్ళుగా విడగొట్టి చక్కెరగా స్వీకరించేవారు&period; ఈ రోజులల్లో చక్కెర చాలావరకూ రసాయన ప్రక్రియలకు గురైనది&comma; శుద్ధి చేయబడింది&period; ఈ రీఫైన్ చేసే క్ర‌మంలో అందులో ఉండే 90 శాతం పోష‌క విలువలు నాశ‌à°¨‌à°®‌వుతాయ‌ట‌&period; దీనికి తోడు అలాంటి చ‌క్కెర‌లో కార్బ‌న్ à°¡‌యాక్సైడ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌&period; దంత క్షయం&comma; మధుమేహం&comma; స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు అధికం&period; చెక్కర కు ప్రత్యామ్న్యాయంగా బెల్లం &comma;తేనె లను వాడటం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీఫైన్డ్ పిండి<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శుద్ధిచేసిన తెల్లపిండిలో&lpar;మైదా&rpar; బాగా పాలీషు పట్టించిన తెల్లని బియ్యంలోనుంచి పోషక పదార్ధాలు &comma; పీచు తొలగింపబడతాయి&period;శుద్ధిచేయని గింజధాన్యాలలో విటమిన్లు &comma; ఖనిజ లవణాలు మరియు అధికంగా పీచు ఉండడంవల్ల జీర్ణక్రియ బాగా జరగడానికి తోడ్పడుతుంది&period;రీఫైన్ చేయ‌à°¬‌à°¡à°¿à°¨ గోధుమ పిండి లేదా మైదా పిండిలో అల్లోగ్జాన్ అన‌à°¬‌డే ప్రమాద‌క‌à°° à°°‌సాయ‌నం క‌లుస్తుంద‌ట‌&period; ఇది క్లోమంలో ఉండే క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంద‌ట‌&period; దీంతో à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రీఫైన్డ్ ఉప్పు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం వాడే ఉప్పు ని టేబుల్ సాల్ట్ అంటారు&period; అధిక ఉష్ణోగ్రత వద్ద టేబుల్ సాల్ట్ ని తయారు చేస్తారు&period; ఇది నీటిలో పూర్తిగా కరగదు&period; టేబుల్ సాల్ట్ లో సహజసిద్ధమైన సోడియం లోపించడం వల్ల బ్రాంకియల్&comma; లంగ్స్ సమస్యలు ఏర్పడతాయి&period; రీఫైన్ చేసిన ఉప్పును తింటే గుండె సంబంధ వ్యాధులు à°µ‌స్తాయి&period; బీపీ ఎక్కువ‌వుతుంది&period; ప్ర‌మాద‌క‌à°° కెమిక‌ల్స్ à°®‌à°¨ à°¶‌రీరంలోకి వెళ్లి అనారోగ్యాల‌ను తెచ్చి పెడ‌తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts