Milk : పాలు ఎక్కువగా తాగుతున్నారా.. పాలు తాగడానికి సరైన పద్దతి ఏమిటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk &colon; మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ పాలు తాగాలని ఎంతో మంది నిపుణులు సూచిస్తుంటారు&period; ప్రతి రోజూ పాలు తాగడం వల్ల అధిక ప్రొటీన్లు&comma; క్యాల్షియం వంటి ఎన్నో రకాల పోషకాలు మన శరీరానికి లభిస్తాయి&period; మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవి దోహదపడతాయి&period; ఎన్నో రకాల పోషకాలు కలిగిన పాలను తీసుకోవడం ఎంతో మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7303 size-full" title&equals;"Milk &colon; పాలు ఎక్కువగా తాగుతున్నారా&period;&period; పాలు తాగడానికి సరైన పద్దతి ఏమిటో తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;11&sol;drinking-milk&period;jpg" alt&equals;"this is the bet way to drink Milk " width&equals;"1200" height&equals;"676" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే అధిక మొత్తంలో పాలను తీసుకుంటే పూర్తిగా అనారోగ్య సమస్యలను తెచ్చుకున్నట్లు అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; కనుక ముఖ్యంగా పాలను తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు తాగే విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది&period; చాలామంది ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో ఒక గ్లాస్ పాలు తాగి వెంటనే పడుకుంటారు&period; ఇలా పడుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి&period; కనుక పడుకోవడానికి గంటముందు పాలు తాగి పడుకోవడం ఎంతో ఉత్తమం&period; దీంతో జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలను తాగినా మన శరీరంలో ఆమ్ల&comma; క్షార స్థాయిలు ఒకే విధంగా ఉండాలి&period; పాలను అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు మన శరీరంలో ఆమ్ల స్థాయి పెరగటం వల్ల ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలను అధికంగా తీసుకోవడం వల్ల కొందరిలో ఎసిడిటీ సమస్యలు వస్తాయి కనుక పాలను తగిన మోతాదులో తీసుకోవడం ఎంతో ఉత్తమం&period; చాలా మందికి పాలు తాగితే అలర్జీలు వస్తాయి&period; అలా రావడానికి గల కారణం&period;&period; పాలలో ఉన్న ప్రోటీన్స్ అని చెప్పవచ్చు&period; అవి రోగనిరోధకశక్తిపై ప్రభావాన్ని చూపిస్తాయి&period; దీంతో అలర్జీ సమస్యలు వస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పాలలో అధిక మొత్తంలో చక్కెర కలిపి తాగటం ఎంతో హానికరం&period; కనుక వీలైనంత వరకు తక్కువ మోతాదులో చక్కెర కలుపుకుని తాగడం ఎంతో ఉత్తమం&period; లేదా పూర్తిగా చక్కెరకు బదులుగా బెల్లం&comma; తేనె&comma; పసుపు వంటివి కలిపి పాలు తాగవచ్చు&period; దీంతో అనారోగ్యాలకు చెక్‌ పెట్టవచ్చు కూడా&period;&period;&excl;<&sol;p>&NewLine;

Sailaja N

Recent Posts