Turmeric Pepper : ప‌సుపు, మిరియాల‌ను క‌లిపి తీసుకుంటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Turmeric Pepper &colon; భార‌తీయుల వంట గ‌దిలో à°ª‌సుపు&comma; మిరియాలు à°¤‌ప్ప‌కుండా ఉంటాయి&period; à°ª‌సుపును à°®‌నం నిత్యం వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; అలాగే మిరియాల‌ను కూడా వివిధ à°°‌కాల వంటకాల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°ª‌సుపు&comma; మిరియాలు ఇవి రెండు కూడా ఎన్నో ఔష‌à°§ గుణాలను క‌లిగి ఉంటాయి&period; అలాగే ఇవి రెండు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి మేలు చేసేవే&period; అయితే à°ª‌సుపు&comma; మిరియాల‌ను వేరు వేరుగా తీసుకోవ‌డానికి à°¬‌దులుగా వీటిని క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°®‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో పావు టీ స్పూన్ à°ª‌సుపును&comma; చిటికెడు మిరియాల పొడిని క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపును&comma; మిరియాల పొడిని క‌లిపిన నీటిని ప్ర‌తి రోజూ à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ శుభ్ర‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా à°¶‌రీరంలోని వ్య‌ర్థ à°ª‌దార్థాల‌న్ని కూడా తొల‌గిపోతాయి&period; దీంతో జీవ‌క్రియలు వేగ‌వంతం అవుతాయి&period; à°ª‌సుపు&comma; మిరియాల పొడిని క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మ à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం ఆరోగ్య‌వంతంగా à°¤‌యార‌వుతుంది&period; అంతే కాకుండా ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల గాయాలు&comma; పుండ్ల వంటివి త్వ‌à°°‌గా మానుతాయి&period; అంతేకాకుండా ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌నాళాల‌తోపాటు à°¶‌రీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా క‌రిగిపోతుంది&period; తద్వారా à°¬‌రువు à°¤‌గ్గ‌డంతోపాటు గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;17616" aria-describedby&equals;"caption-attachment-17616" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-17616 size-full" title&equals;"Turmeric Pepper &colon; à°ª‌సుపు&comma; మిరియాల‌ను క‌లిపి తీసుకుంటే&period;&period; ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;turmeric-pepper&period;jpg" alt&equals;"Turmeric Pepper very useful for us in these conditions " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-17616" class&equals;"wp-caption-text">Turmeric Pepper<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌సుపు అలాగే మిరియాల‌కు క్యాన్స‌ర్ క‌ణాల‌ను నిర్మూతించే à°¶‌క్తి ఉంటుంది&period; క‌నుక à°ª‌సుపు&comma; మిరియాల పొడి క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల క్యాన్సర్ లు à°µ‌చ్చే అవ‌కాశం à°¤‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అంతేకాకుండా ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల అల్జీమ‌ర్స్ à°µ‌చ్చే అవకాశాలు కూడా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; à°¤‌à°°‌చూ అనారోగ్యా బారిన à°ª‌డే వారు&comma; ఇన్ ఫెక్ష‌న్ à°²‌తో బాధ‌à°ª‌డే వారు à°ª‌సుపు&comma; మిరియాల పొడి క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌ని à°«‌లితం ఉంటుంది&period; రోజూ à°ª‌à°°‌గ‌డుపున ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు కూడా à°ª‌సుపు&comma; మిరియాల పొడి క‌లిపిన నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°ª‌సుపులో అదే విధంగా మిరియాల్లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు ఉంటాయి&period; క‌నుక ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గిపోతాయి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారికి కూడా ఈ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; à°ª‌సుపును&comma; మిరియాల పొడిని నీటిలో క‌లుపుకుని తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; à°ª‌సుపు&comma; మిరియాల పొడిని క‌లిపిన నీటిని తాగ‌డం వల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని&comma; ఈ నీటిని తాగ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గడంతోపాటు à°­‌విష్య‌త్తులో కూడా రాకుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts