హెల్త్ టిప్స్

Carom Seeds For Gas Trouble : వీటిని ఒక్క స్పూన్ తీసుకుంటే చాలు.. క్ష‌ణాల్లో గ్యాస్ మాయం అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Carom Seeds For Gas Trouble &colon; చాలామంది&comma; అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు&period; ఎక్కువ మంది&comma; గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు&period; గ్యాస్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి&period; గ్యాస్ సమస్య నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన వస్తుంది&period; అలానే&comma; జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన&comma; మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన కూడా&comma; కలుగుతూ ఉంటుంది&period; చాలామంది&comma; బాగా స్పైసీ ఫుడ్ ని ఇష్టపడుతూ ఉంటారు&period; స్పైసీ ఫుడ్ ని తీసుకోవడం&comma; కారం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వలన గ్యాస్ సమస్య ఎక్కువవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది గ్యాస్ ని తగ్గించుకోవడానికి&comma; మందులు కూడా వాడుతూ ఉంటారు&period; అయితే&comma; గ్యాస్ సమస్య నుండి బయటపడడానికి&comma; ఈ ఇంటి చిట్కా చాలా చక్కగా పని చేస్తుంది&period; గ్యాస్ ని మొదట్లోనే తగ్గించుకోవడానికి చూసుకోండి&period; ఇక ఇప్పుడు&comma; ఇంటి చిట్కాలతో ఎలా గ్యాస్ సమస్య నుండి బయట పడొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం&period; గ్యాస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు&comma; వామును ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57555 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;carrom-seeds&period;jpg" alt&equals;"use carrom seeds in this way for gas trouble " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆయుర్వేదంలో కూడా&comma; వాముని బాగా వాడతారు&period; ఆయుర్వేద ఔషధ గుణాలు ఉంటాయి&period; శరీరంలో గ్యాస్&comma; కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి వాము బాగా సహాయం చేస్తుంది&period; అర స్పూన్ వాములో&comma; చిటికెడు రాక్ సాల్ట్ వేసుకుని బాగా దంచి తీసుకోండి&period; ఈ మిశ్రమాన్ని నోట్లో వేసుకుని నమిలి&comma; వచ్చే రసాన్ని మింగాలి&period; ఇది కొంచెం వగరుగా&comma; చేదుగా ఉంటుంది&period; కానీ&comma; తీసుకుంటే గ్యాస్ సమస్య నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కడుపునొప్పి కూడా పోతుంది&period; దీనిని తీసుకున్నాక&comma; ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగండి&period; గ్యాస్ బయటకు పోయి కడుపునొప్పి బాగా తగ్గిపోతుంది&period; పురాతన కాలం నుండి&comma; వాముని అజీర్తి సమస్యలకి వాడుతున్నారు&period; రాక్ సాల్ట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది&period; అలానే&comma; రాక్ సాల్ట్ పేగు కదలికలని కూడా ప్రోత్సహిస్తుంది&period; ఆకలని కూడా ఇది బాగా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts