హెల్త్ టిప్స్

ఇయర్ బడ్స్ వాడితే అంతే సంగతులు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">జనాలు కాలం మారుతున్న కొద్దీ&comma; సాంకేతికత వైపు అడుగులు వేస్తూ ఉన్నారు&period; ఏ పని అయినా సులువుగా అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు జనం&period; దీనితో టెక్నాలజీ కూడా వాళ్లకు అనుగుణంగానే అందుబాటులోకి వస్తుంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం&period; ముఖ్యంగా సెల్ ఫోన్ ఆధారిత పరికరాల విషయంలో ఇది అక్షరాలా నిజమవుతూనే ఉంది అనే చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవలి కాలంలో చూస్తే… ఇయర్ ఫోన్స్ ప్లేస్ లో ఇయర్ బడ్స్ అంటూ కొత్తవి వచ్చాయి&period; ఫోన్ తీసి గుచ్చుకుని&comma; చెవిలో పెట్టుకునే బదులు ఇయర్ బడ్స్ ని రెండు చెవుల్లో పెట్టుకుని వాడుతున్నారు జనం&period; బ్లూటూత్ ఆధారంగా పని చేసే వీటిని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తూ వస్తున్నాయి కంపెనీలు&period; వైర్డ్‌ ఇయర్‌ఫోన్లతో పోలిస్తే వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ కొద్దిగా నాణ్యత తక్కువగా ఉన్నా పని తీరు మాత్రం మెరుగ్గానే ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70740 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;ear-buds&period;jpg" alt&equals;"using ear buds excessive time is not good for health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనితో వేలకు వేలు ఖర్చుచేసి జనం వాటిని కొనుక్కుని వాడుతున్నారు&period; అయితే అది మంచిది కాదు అంటున్నారు వైద్యులు&period; ఇయర్స్ బడ్స్ ని అరగంట లేదా గంట వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదులే గాని&comma; రోజు అంతా వాడితే మాత్రం ఇబ్బందులు రావడం అనేది మొదలు అవుతుంది అని&comma; వినికిడి లోపం వస్తుందని&comma; చెవులకు అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు&period; కాబట్టి జాగ్రత్తగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts