lifestyle

మహిళల్లో ఈ లక్షణాలు ఉంటే దానికి ఏ సంకేతమో తెలుసా.? పురాణాల ప్రకారం..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీ à°²‌కు ఈ ప్రపంచం లో ప్రత్యేక స్థానం ఉంది&comma; అమ్మ అనే పదానికి ఎంతో విలువుంది&comma; తల్లి అనే పదాన్ని మాటల్లో వర్ణించలేము&period; స్త్రీ గురించి స్త్రీ భౌతిక రూపాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో మహావిష్ణువు విశ్లేషించినట్టు విష్ణు పురాణంలో పేర్కొన్నారు&period; స్త్రీ గురించి తెలపమంటూ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని అడిగితే&comma; వారి గురించి వర్ణించినట్లు అందులో తెలియజేశారు&period; అలాగే భౌతిక లక్షణాలను బట్టి మహిళలను 12 వర్గాలుగా వర్ణించారు&period; మహా విష్ణువు చెప్పిన ప్రకారం గుండ్రని ముఖం కలిగి&comma; నాభి కుడివైపునకు వంగి ఉండే మహిళలు అత్యంత అదృష్టంవంతులే కాదు&comma; జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు&period;పొడిబారిన జుట్టు&comma; ఉబ్బెత్తు కళ్లు ఉన్న స్త్రీలు పిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రకాశవంతమైన మేని ఛాయ&comma; మృదువైన&comma; కలువ రేకుల్లాంటి చేతులు కలిగిన మహిళలు నిరాడంబరులు&period; వీళ్లు స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు&period; పున్నమి చంద్రుడి లాంటి ముఖం&comma; ఉదయించే సూర్యుడి ప్రకాశం కలిగిన స్త్రీలు ఉల్లాసం&comma; ఉత్సాహంతో కూడిన జీవితాన్ని గడుపుతారు&period; హస్త రేఖలు గజిబిజిగా ఉండి&comma; అవి అరచేతుల నుంచి బయటకు వచ్చినట్టు కనిపించే వాళ్లు జీవితాంతం కష్టాలు అనుభవించడమే కాదు&comma; యాతనతో జీవిస్తారు&period; ఒకవేళ అరచేతుల్లో రేఖలు తక్కువ ఉంటే కొన్నిసార్లు పేదరికంతో ఇబ్బంది పడతారు&period; హస్త రేఖలు లేత గులాబి రంగులో ఉండే మహిళలకు ఆనందంతోపాటు జీవితంలోనూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు&period; చేతి రేఖలు నలుపుగా ఉంటే బానిసలా బతుకుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70735 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;women&period;jpg" alt&equals;"if women have these qualities then know what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతిలో చక్రం లేదా వల ఆకారం&comma; చెవిపోగు సంకేతం ఉండే స్త్రీలకు పుట్టే పిల్లలు శాసనకర్తలు&comma; పాలితులు అవుతారు&period; ఛాతిపై అవాంచిత రోమాలు కలిగి&comma; కింద పెదవి ఉబ్బినట్లు ఉండే మహిళలు భర్త ద్వారా నష్టపోతారు&period; అరచేతిలో తోరణం ఆకారంలో రేఖలు ఉంటే తమ కంటే ఉన్నత కుటుంబంలో కోడలిగా అడుగుపెడతారు&period; లేత గోధుమ రంగు జుట్టు&comma; గుండ్రని నాభి ఉన్న స్త్రీలు పేదరికం లేదా మధ్య తరగతి జీవితాన్ని గడుపుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాదానికి ఉండే చిన్న&comma; పెద్ద వేళ్లు భూమిని తాకని మహిళలు ముఖ్యమైన సందర్భాల్లో తీవ్ర ఒడొదొడుకులకు గురవుతారు&period; ప్రకాశవంతం&comma; మనోహరమైన కనులు కలిగిన మహిళలకు అదృష్టం వెన్నంటే ఉంటుంది&period; మృదువైన చర్మం కలిగిన స్త్రీలు వైవాహిక జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts