హెల్త్ టిప్స్

షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం తినాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్‌ వ్యాధి వస్తున్నది&period; ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం&period;&period; సమయపాలన లేని ఆహారపు అలవాట్లు&comma; నిద్రలేమి&comma; ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు&period; అయితే&comma; ఒక్కసారి మనం సుగర్‌ బారిన పడ్డామంటే&period;&period; దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో&comma; తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం&period; లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం&period; కాబట్టి షుగర్‌ పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహం ఉన్నవారు అన్ని రకాల ధాన్యాలు ఆహారంగా తీసుకోవచ్చు&period; అయితే&comma; చిరుధాన్యాలే తప్ప బియ్యంతో చేసిన వంటలు తినకూడదని కొందరు చెబుతుంటారు&period; ఇది ఒక తప్పుడు అభిప్రాయం&period; ఎందుకంటే&period;&period; గోధుమలు&comma; రాగులు&comma; జొన్నలు&comma; సజ్జలు మొదలైన ధాన్యాల్లో ఉన్నట్టే బియ్యంలో కూడా 70 శాతం పిండి పదార్థం ఉంటుంది&period; కాబట్టి చిరుధాన్యాలతో చేసిన వంటలలాగే వరి అన్నమూ తినవచ్చు&period; ఇక్కడ ఏ ధాన్యం తింటున్నామన్నది ముఖ్యంకాదు&comma; ఎంత పరిమాణంలో తీసుకుంటున్నాం అన్నదే ముఖ్యం&period; షుగర్‌ పేషెంట్లకు అన్ని రకాల ఆకు కూరలు మంచివే&period; అయితే అన్నిటికంటే పాలకూర ఇంకా మంచిది&period; ఎందుకంటే దీనిలో కావాల్సినంత ఫైబర్‌ ఉంటుంది&period; ఇది మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకుండా చూస్తుంది&period; దీనివల్ల ఆహారంలోని చక్కెరలు ఒకేసారి రక్తంలో కలువకుండా ఉంటాయి&period; దీంతో షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70745 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;diabetes-8&period;jpg" alt&equals;"which foods diabetics eat know them " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కాయగూరల విషయానికొస్తే&period;&period; మధుమేహం ఉన్నవారు టమాట&comma; వంకాయ&comma; బీరకాయ&comma; గోకరకాయ&comma; చిక్కుడుకాయ&comma; బెండకాయ&comma; క్యాబేజి&comma; కాలీఫ్లవర్‌&comma; బ్రకోలి&comma; దోసకాయ&comma; మునగకాయ&comma; ఆనక్కాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి&period; అయితే&comma; వీటన్నిటికంటే టమాటాలు మరింత శ్రేష్ఠమైనవి&period; వీటిలో కేలరీలు తక్కువ&period; C విటమిన్ ఉంటుంది&period; సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; కాబట్టి టమాటాల్లో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది&period; డయాబెటిస్‌ ఉన్నవారికి బ్రకోలీ కూడా మంచి ఆహారం&period; దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి&period; ఫైబర్‌తోపాటు విటమిన్ A&comma; C&comma; K ఉంటాయి&period; దీంతో ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది&period; బ్రకోలీలో గుండె సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి&period; ఇది శరీరంలో వేడిని కూడా ఇది తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగర్ పేషెంట్ల ఆహారంలో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి&period; పప్పు దినుసుల నుంచి లభించే ప్రొటీన్‌లు మాంసాహారంలో లభించే ప్రొటీన్‌à°² కంటే మేలైనవి&period; ఇవి ప్రొటీన్లతోపాటు ఫైబర్స్‌ను కూడా అధికంగా కలిగి ఉంటాయి&period; ఈ రెండు పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి&period; మధుమేహం ఉన్నవారు చేపలు తింటే చాలా మంచిది&period; హెర్రింగ్&comma; సార్డైన్&comma; సాల్మన్&comma; ట్యూనా&comma; మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి&period; ఇవి గుండె&comma; రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి&period; అందుకే షుగర్‌ పేషెంట్లు వారంలో ఒక్క రోజైనా చేపలను తింటే మంచిది&period; అయితే వేపుడ్ల రూపంలో కాకుండా&comma; ఉడికించి తినడం ఉత్తమం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-70744" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;diabetes-1-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి శరీరంలోని చెడు కొవ్వులను తగ్గించి&comma; రక్తంలోని చక్కెర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్‌ను కలిగి ఉంటాయి&period; ప్లెయిన్ ఓట్స్ తక్కువ చక్కెరలను కలిగి ఉండి&comma; నెమ్మదిగా జీర్ణమవుతాయి&period; బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి&period; దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి&period; ఇలాంటి ఆహారం తీసుకుంటూ నియ‌మాల‌ను పాటిస్తు ఉంటే షుగ‌ర్ వ్యాధి à°¦‌రిచేర‌దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts