Vitamin B12 : విట‌మిన్ బి12 ఈజీగా ల‌భించే టెక్నిక్‌.. ట్యాబ్లెట్లు అవ‌స‌రం లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin B12 &colon; à°®‌à°¨ à°¶‌రీరం à°¸‌క్ర‌మంగా à°ª‌ని చేయాలంటే à°®‌à°¨ à°¶‌రీరానికి ఎన్నో పోష‌కాలు అవ‌à°¸‌రం&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన అతి ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ బి12 కూడా ఒక‌టి&period; à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌రమైన ముఖ్య‌మైన పోష‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ఈ విట‌మిన్ ను à°®‌à°¨ à°¶‌రీరం à°¤‌నంత‌ట తానే à°¤‌యారు చేసుకుంటుంది&period; కానీ నేటి à°¤‌రుణంలో à°®‌à°¨‌లో చాలా మంది విట‌మిన్ బి12 లోపంతో బాధ‌à°ª‌డుతున్నారు&period; విట‌మిన్ బి12 లోపించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో à°®‌గ‌à°¤‌గా ఉంటుంది&period; నిద్ర ఎక్కువ‌గా పోవాల‌నిపిస్తుంది&period; అలాగే చాలా నీర‌సంగా ఉంటుంది&period; à°¨‌రాల్లో మంట‌లు ఎక్కువ‌గా ఉంటాయి&period; à°°‌క్తహీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తుతుంది&period; జుట్టు ఎక్కువ‌గా రాలుతుంది&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను à°¬‌ట్టి à°®‌à°¨ à°¶‌రీరంలో విట‌మిన్ బి12 లోపాన్ని à°®‌నం గుర్తించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ బి12 లోపం à°¤‌లెత్త‌డానికి ముఖ్య కార‌ణం à°®‌à°¨ ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువ‌గా మంచి బ్యాక్టీరియా à°¤‌క్కువ‌గా ఉండ‌à°¡‌మేమ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరం విటమిన్ బి12 ను à°¤‌యారు చేసుకోలేక‌పోతుంది&period; à°®‌నం à°°‌సాయ‌నాలు క‌లిగిన ఆహారాల‌ను&comma; ఎసిడిక్ ఫుడ్ నేచ‌ర్ ఉన్న ఆహారాల‌ను&comma; జంక్ ఫుడ్ ను&comma; ప్రాసెస్డ్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటున్నాము&period; దీంతో ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువ‌గా పెరుగుతుంది&period; దీని కార‌ణంగా విట‌మిన్ బి12 లోపం తలెత్తుతుంది&period; క‌నుక à°®‌నం ముందుగా à°®‌నం à°®‌à°¨ జీవ‌à°¨ విధానాన్ని మార్చుకోవాలి&period; జంక్ ఫుడ్ ను&comma; ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ ను&comma; à°°‌సాయ‌నాలు&comma; పంచ‌దార‌లు క‌లిగిన ఆహారాన్ని à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period;మంచి ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; దీంతో ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45077" aria-describedby&equals;"caption-attachment-45077" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45077 size-full" title&equals;"Vitamin B12 &colon; విట‌మిన్ బి12 ఈజీగా à°²‌భించే టెక్నిక్‌&period;&period; ట్యాబ్లెట్లు అవ‌à°¸‌రం లేదు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;vitamin-b12&period;jpg" alt&equals;"Vitamin B12 you can get it very easily follow these tips" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45077" class&equals;"wp-caption-text">Vitamin B12<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి బ్యాక్టీరియా శాతం పెర‌గ‌డం à°µ‌ల్ల ప్రేగులు విట‌మిన్ బి12 ను à°¤‌యారు చేసుకుంటాయి&period; దీంతో à°®‌నం విట‌మిన్ బి12 లోపం నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అలాగే విట‌మిన్ బి12 లోపంతో బాధ‌à°ª‌డే వారు మాంసాహార ఉత్ప‌త్తుల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; జంతుసంబంధిత ఆహార‌మైన గుడ్లు&comma; చికెన్&comma; మాంసం&comma; చేప‌లు&comma; పాలు వంటి వాటిలో విట‌మిన్ బి12 ఎక్కువ‌గా ఉంటుంది&period; వృక్ష సంబంధిత ఆహారాల్లో విట‌మిన్ బి12 ఉండ‌దు&period; క‌నుక విటమిన్ బి12 ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి&period; అయితే శాఖాహారులు ముందుగా విట‌మిన్ బి12 నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌డాలంటే వైద్యులు సూచించిన మందులను వాడాలి&period; వీటిని నిరంత‌రం వాడాల్సిన అవ‌à°¸‌రం ఉండ‌దు&period; వైద్యుల సూచ‌à°¨ మేర‌కు కొంత à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు వాడి ఆ à°¤‌రువాత జీవ‌à°¨ విధానంలో మార్పు చేసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరంలోనే విట‌మిన్ బి12 ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts