Warm Water Drinking : రోజూ గోరు వెచ్చని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Warm Water Drinking &colon; à°®‌à°¨‌లో చాలా మందికి గోరు వెచ్చని నీటిని తాగే అల‌వాటు ఉంది&period; అలాగే కొంద‌రు వేడి నీటిని కూడా తాగుతూ ఉంటారు&period; సాధార‌à°£ నీరు&comma; చ‌ల్ల‌టి నీటికి à°¬‌దులుగా చాలా మంది వేడి నీటిని తాగుతూ ఉంటారు&period; పిల్ల‌à°²‌కు కూడా వేడి నీటినే తాగిస్తూ ఉంటారు&period; ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది నీటిని వేడి చేసుకుని తాగుతూ ఉంటారు&period; చ‌లి నుండి ఉప‌à°¶‌à°®‌నానికి అలాగే చ‌లికాలంలో à°µ‌చ్చే క‌ఫం&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌à°² నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌డానికి ఈ వేడి నీరు ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అలాగే వేడి నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌నం కొన్ని à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period; వేడి నీటిని అస‌లు ఎవ‌రు తాగాలి&period;&period;&quest; వేడి నీటిని తాగ‌డం à°µ‌ల్ల ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్ల విరోచ‌నాల‌తో బాధ‌à°ª‌డే వారు&comma; వాంతుల‌తో బాధ‌à°ª‌డే వారు&comma; గొంతు ఇన్పెక్ష‌న్ తో బాధ‌à°ª‌డే వారు&comma; టాన్సిల్స్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు&comma; సైన‌స్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు నీటిని కాచి à°®‌రిగించి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; à°®‌నం తాగే నీటిలో ఉండే క్రిములు నేరుగా ఇన్పెక్ష‌న్ కు గురి అయిన భాగాల మీద దాడి చేసి à°¸‌à°®‌స్య‌ను à°®‌రింత తీవ్ర‌à°¤‌రం చేస్తాయి&period; క‌నుక ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు నీటిని à°®‌రిగించి నిల్వ చేసుకోవాలి&period; అలాగే ఈ నీటిని à°®‌à°°‌లా తాగేట‌ప్పుడు వేడి చేసుకుని తాగాలి&period; నీటిని తాగిన‌ప్పుడ‌ల్లా ఇలా వేడి చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌à°² నుండి చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; ముఖ్యంగా గొంతు ఇన్పెక్ష‌న్&comma; సైన‌స్&comma; టాన్సిల్స్&comma; నీళ్ల విరోచ‌నాలు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు వేడి నీటిని క‌ప్పులో పోసుకుని కాఫీ తాగిన‌ట్టు తాగాలి&period; ఇలా తాగ‌డం à°µ‌ల్ల à°¸‌à°®‌స్య‌లు త్వ‌à°°‌గా à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46362" aria-describedby&equals;"caption-attachment-46362" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46362 size-full" title&equals;"Warm Water Drinking &colon; రోజూ గోరు వెచ్చని నీళ్ల‌ను తాగుతున్నారా&period;&period; అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;warm-water-drinking&period;jpg" alt&equals;"Warm Water Drinking many wonderful benefits know these facts" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46362" class&equals;"wp-caption-text">Warm Water Drinking<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటితో పాటు ప్రేగు పూతలు&comma; అల్స‌ర్లు&comma; ఆస్థ‌మా&comma; తుమ్ములు వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్న‌ప్పుడు నీటిని గోరువెచ్చ‌గా చేసుకుని తాగ‌డం మంచిది&period; అలాగే గ్యాస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా వేడి నీటిని తాగ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి ఉప‌à°¶‌à°®‌నం క‌లుగుతుంది&period; నీటిని గోరువెచ్చ‌గా చేసుకుని కాఫీ తాగిన‌ట్టు కొద్ది కొద్దిగా తాగ‌డం à°µ‌ల్ల గ్యాస్ త్వ‌à°°‌గా à°¬‌à°¯‌ట‌కు పోతుంది&period; అదే విధంగా వేస‌వికాలం à°¤‌ప్ప మిగిలిన అన్ని కాలాల్లో నీటిని వేడి చేసి తీసుకోవ‌à°¡‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా రోజూ ఉద‌యం గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల సుఖ విరోచ‌నం అవుతుంది&period; అలాగే కొంద‌రిలో రోజూ ఉద‌యం పూట మాత్ర‌మే గొంతు à°ª‌ట్టేసిన‌ట్టుగా ఉంటుంది&period; అలాంటి వారు కూడా గోరువెచ్చ‌ని నీటిని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈవిధంగా ఇటువంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు వేడి నీటిని తాగ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² నుండి చాలా సుల‌భంగా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts