హెల్త్ టిప్స్

గుడ్డు తినేటప్పుడు 99 శాతం మంది తెలియక ఈ తప్పు చేస్తున్నారు.. ఇలా తింటే మీకే నష్టం..

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు&period; రోజుకు ఒక్క గుడ్డైనా సరే తినాలంటారు&period; అయితే&comma; గుడ్డు తినే విషయంలో చాలా మంది ఒక తప్పు చేస్తారు&period; ఇంతకీ ఆ తప్పు ఏంటి&period;&period;&quest; అస్సలు గుడ్డు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది&period;&period;&quest; అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనలో చాలా మందికి గుడ్లు అంటే ఇష్టం&period; చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు&period; గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంలో ఫిట్‌నెస్ ప్రియులు దీనిని ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు&period; కొంతమంది దీనిని పచ్చిగా తింటారు&period; మరికొందరు ఆమ్లెట్ వేసుకుని తింటారు&period; అయితే ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి&period; బ్యాచిలర్స్ అయితే గుడ్డు మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు&period; బ్యాచిలర్స్ గుడ్డుతోనే ఎక్కువ కూరలు చేసుకుంటూ ఉంటారు&period; గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి&period; అయితే&comma; గుడ్డు తినే విషయంలో చాలా మంది ఒక తప్పు చేస్తారు&period; ఇంతకీ ఆ తప్పు ఏంటి&period;&period;&quest; అస్సలు గుడ్డు ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది&period;&period;&quest; అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ZeroWidthSpace;సాధారణంగా గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు&period; రోజుకు ఒక్క గుడ్డైనా సరే తినాలంటారు&period; గుడ్డులో అధిక మోతాదులో పోషకాలు ఉంటాయి&period; ప్రోటీన్లు&comma; విటమిన్లు&comma; సెలెనియం&comma; ఐరన్ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి&period; గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి&period; గుండె ఆరోగ్యానికి మంచిది&period; చర్మ&comma; జుట్టు సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది&period; ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ప్రయోజనాలు గుడ్డు తినడం వల్ల శరీరానికి అందుతాయి&period; అయితే&comma; గుడ్డు తినేటప్పుడు చాలా మంది పచ్చ సొన తినరు&period; దానిని పడేస్తారు&period; కేవలం తెల్ల సొన మాత్రమే తింటారు&period; ఇదే మీరు చేసే అతి పెద్ద తప్పు&period; ఎందుకో ఓ లుక్కేద్దాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73676 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;eggs-3&period;jpg" alt&equals;"we make these mistakes while eating egg " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్లు&comma; మినరల్స్&comma; లిపిడ్లు గుడ్డులోని పచ్చసొనలో ఉంటాయి&period; అయితే గుడ్డులోని తెల్లసొనలో దాదాపు 87&percnt; నీరు&comma; 10&percnt; ప్రోటీన్లు ఉంటాయి&period; మీరు పచ్చసొనను పక్కన పెట్టి&period;&period; గుడ్డులోని తెల్లసొనను మాత్రమే తింటే&period;&period; పోషక విలువలు గణనీయంగా మారతాయి&period; గుడ్లలోని ప్రోటీన్లు వివిధ భాగాలలో చాలా సమానంగా పంపిణీ చేయబడతాయని పరిశోధనలు చెబుతున్నాయి&period; అయితే&comma; గుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి&period; కేలరీలు తక్కువగా ఉంటాయి&period; రెండు తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&ZeroWidthSpace;గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి గుడ్డులోని తెల్లసొన ఎంతో మేలు చేస్తుంది&period; ఈ భాగం అధిక మోతాదులో శరీరానికి ప్రోటీన్ అందిస్తుంది&period; కానీ కొలెస్ట్రాల్ పెరగదు&period; గుడ్డు తెల్ల సొనలో అనేక రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది&period; ఇది కండరాల పనితీరు మెరుగుపరుస్తుంది&period; కండరాల్ని బలంగా మార్చడంలో గుడ్డు తెల్ల సొన ఉపయోగపడుతుంది&period; గుడ్డు పచ్చసొనలో కెరోటినాయిడ్స్&comma; లుటిన్&comma; జియాక్సంతిన్ ఉంటాయి&period; ఇవి కండరాల్ని నిర్మించడంలో &comma; శరీరంలో బయోటిన్ వంటి సమ్మేళనాలను ప్రోత్సహించడంలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది&period; బరువు తక్కువ ఉన్నవారికి గుడ్డు పచ్చ సొన చాలా మేలు చేస్తుంది&period; అంతేకాకుండా చర్మ సంరక్షణ&comma; జుట్టుకు బలాన్ని ఇస్తుంది&period; గుడ్డులోని పచ్చసొన శరీరంలో ప్రొటీన్ లోపం వల్ల కలిగే సమస్యలను దూరం చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడ్డు పచ్చసొన లేదా గుడ్డులోని తెల్లసొన రెండు కూడా శరీరానికి మేలు చేస్తారు&period; అయితే చాలా మంది గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి హాని చేస్తుందని భావిస్తారు&period; దీంతో&period;&period; దానిని తినడానికి ఇష్టపడరు&period; గుడ్డు పచ్చసొన కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని వారి నమ్మకం&period; చాలా మంది గుడ్డు పచ్చసొన తినకపోవడానికి ఇదే కారణం&period; అందుకే గుడ్డు తెల్లసొనతో పాటు పచ్చ సొన కూడా తినాలి&period; అందుకే గుడ్డు మొత్తం తినడం ద్వారా&comma; శరీరానికి సమతులమైన ప్రోటీన్లు&comma; విటమిన్లు&comma; ఖనిజాలు అందుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts