Biscuit Cup Cakes : బిస్కెట్ల‌తో క‌ప్ కేక్‌ల‌ను ఇలా ఎంతో సుల‌భంగా చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Biscuit Cup Cakes &colon; à°®‌à°¨‌కు బేక‌రీల‌ల్లో à°²‌భించే à°ª‌దార్థాల్లో క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి&period; క‌ప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి&period; పిల్లలు&comma; పెద్ద‌లు అంద‌రూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు&period; అలాగే వీటిని à°®‌నం వివిధ రుచుల్లో ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం సుల‌భంగా చేసుకోద‌గిన క‌ప్ కేక్ వెరైటీల‌లో బిస్కెట్ క‌ప్ కేక్స్ కూడా ఒక‌టి&period; పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే బోర్ à°¬‌న్ బిస్కెట్ల‌తో చేసే ఈ క‌ప్ కేక్స్ చాలా రుచిగా ఉంటాయి&period; ఒవెన్ లేక‌పోయినా à°¸‌రే ఈ క‌ప్ కేక్స్ ను à°®‌నం అర‌గంట‌లో à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ క‌ప్ కేక్స్ ను ఒవెన్ లేకుండా కూడా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ క‌ప్ కేక్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోర్ à°¬‌న్ బిస్కెట్స్ &&num;8211&semi; 150 గ్రా&period;&comma; బేకింగ్ పౌడ‌ర్ &&num;8211&semi; అర టీ స్పూన్స్&comma; పంచ‌దార పొడి &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; వెనీలా ఎసెన్స్ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38033" aria-describedby&equals;"caption-attachment-38033" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38033 size-full" title&equals;"Biscuit Cup Cakes &colon; బిస్కెట్ల‌తో క‌ప్ కేక్‌à°²‌ను ఇలా ఎంతో సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఎలాగంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;biscuit-cup-cakes&period;jpg" alt&equals;"Biscuit Cup Cakes recipe in telugu how to make these " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38033" class&equals;"wp-caption-text">Biscuit Cup Cakes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ క‌ప్ కేక్స్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వెడ‌ల్పుగా ఉండే గిన్నెలో 2 క‌ప్పుల ఉప్పు లేదా ఇసుక పోసి గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై స్టాండ్ ను ఉంచి మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత బిస్కెట్ల‌ను ముక్క‌లుగా చేసి జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని పొడిగా చేసి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బేకింగ్ పౌడ‌ర్&comma; పంచ‌దార పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత వెనీలా ఎసెన్స్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు వేసి క‌లుపుకోవాలి&period; ఇప్పుడు చిన్న గిన్నెల‌ను తీసుకుని అందులో క‌ప్ కేక్ కు అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పేప‌ర్ క‌ప్స్ ను ఉంచాలి&period; à°¤‌రువాత వీటిలో కేక్ మిశ్ర‌మాన్ని à°¸‌గానికి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ గిన్నెల‌ను ఒక ప్లేట్ పైఉంచి ఫ్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పై ఉంచాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు పెద్ద మంట‌పై బేక్ చేసుకోవాలి&period; à°¤‌రువాత మంట‌ను à°®‌ధ్య‌స్థంగా చేసి 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ క‌ప్ కేక్స్ ను à°¬‌à°¯‌ట‌కు తీసి చ‌ల్లారిన à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ క‌ప్ కేక్స్ à°¤‌యార‌వుతాయి&period; పిల్ల‌లు వీటిని à°®‌రింత ఇష్టంగా తింటారు&period; ఇంట్లో చిన్న చిన్న పార్టీస్ జ‌రిగిన‌ప్పుడు ఇలా బిస్కెట్ల‌తో సుల‌భంగా&comma; రుచిగా క‌ప్ కేక్స్ ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts