హెల్త్ టిప్స్

ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో.. దాంతో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప‌వాసం&period;&period; దీన్నే ఇంగ్లిష్‌లో ఫాస్టింగ్ అని కూడా అంటారు&period; ఫాస్టింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు చెబుతుంటారు&period; అయితే ఫాస్టింగ్ అనేది వారంలో ఒకటి లేదా రెండు రోజులు చేస్తారు&period; దీంతో ఆ రోజు మొత్తం ఏమీ తిన‌కుండా ఉంటారు&period; అయితే అలా కాకుండా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయ‌à°µ‌చ్చు&period; దీంతోనూ à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి&period; అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి&period;&period;&quest; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే&period;&period; తినే తిండిని ఆపి ఫాస్టింగ్ ఉండ‌డం అన్న‌మాట‌&period; దీన్ని అనేక à°°‌కాలుగా చేయ‌à°µ‌చ్చు&period; అంటే&period;&period; రోజు మొత్తంలో కేవ‌లం 8 గంట‌à°² పాటు మాత్ర‌మే ఆహారం తీసుకోవాల‌న్న‌మాట‌&period; మిగిలిన 16 గంట‌లు ఎలాంటి ఆహారం తీసుకోరాదు&period; కేవ‌లం నీరు మాత్ర‌మే తాగ‌à°µ‌చ్చు&period; ఆ 8 గంట‌à°² à°¸‌à°®‌యంలో మీకు à°¨‌చ్చిన‌&comma; మీకు ఇష్ట‌మొచ్చిన ఆహారాన్ని తిన‌à°µ‌చ్చు&period; ఇక ఆ 8 గంట‌లను మీరు రోజులో ఎప్పుడైనా పాటించ‌à°µ‌చ్చు&period; అంటే&period;&period; ఉద‌యం 8 గంట‌à°²‌కు తిన‌డం ప్రారంభించార‌నుకుంటే&period;&period; సాయంత్రం 4 గంట‌à°² à°µ‌à°°‌కే తినాలి&period; ఆ à°¤‌రువాత ఏమీ తిన‌రాదు&period; à°®‌ళ్లీ à°®‌రుస‌టి రోజు ఉద‌యం 8 గంట‌à°² à°µ‌à°°‌కు ఫాస్టింగ్ ఉండాలి&period; దీన్నే ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61464 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;intermittent-fasting&period;jpg" alt&equals;"what is intermittent fasting and what are its benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్‌లో 8 గంట‌లు మాత్ర‌మే తినాల‌ని ఏమీ లేదు&period; కొంద‌రు దీన్ని 6&comma; 4 గంట‌లు పాటిస్తారు&period; అంటే&period;&period; 24 గంట‌ల్లో 6 లేదా 4 గంట‌à°² పాటు మాత్ర‌మే ఆహారం తీసుకుంటార‌న్న‌మాట&period; మిగిలిన 18 లేదా 20 గంట‌à°² పాటు ఏమీ తిన‌à°°‌న్న‌మాట‌&period; ఇలా కూడా కొంద‌రు చేస్తారు&period; దీన్ని కూడా ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ అనే అంటారు&period; అయితే పైన చెప్పిన మూడు à°ª‌ద్ధ‌తుల్లో ఏ రక‌మైన ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినా à°¸‌రే&period;&period; కింద చెప్పిన లాభాలు క‌లుగుతాయి&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ పూర్తిగా అదుపులోకి à°µ‌స్తుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఈ ఫాస్టింగ్ à°µ‌ల్ల అధిక à°¬‌రువును త్వ‌à°°‌గా à°¤‌గ్గించుకోవ‌డంతోపాటు à°¤‌గ్గిన à°¬‌రువును నియంత్ర‌à°£‌లో కూడా ఉంచుకోవ‌చ్చ‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయ‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు&comma; à°¡‌యాబెటిస్ రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జీర్ణ‌వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts