హెల్త్ టిప్స్

ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">చిరుతిండ్లు తినటమంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టం&period; పిజ్జాలు&comma; బర్గర్లు&comma; చిప్స్&comma; ఇతర బేకరీ ఆహారాలు&comma; బాగా నూనెలో వేయించిన వేపుడులు బజ్జీలు&comma; పునుగులు వంటివాటిని ఎంతో ఇష్టంగా కంటికి కనపడినపుడల్లా తినేస్తారు&period; వాటికితోడు రెడీగా లభ్యమయ్యే కూల్ డ్రింకులు కూడా తాగేస్తారు&period; వాటిని చూస్తే చాలు నియంత్రణ కష్టమైపోతుంది&period; అయితే&comma; కొత్తగా కొంతమంది యువతీ యువకులు చాలావరకు ఉద్యోగస్తులు&comma; కాలేజీ విద్యార్ధులు ఈ రకమైన శరీరంలో కొవ్వును పెంచి లావుగా తయారు చేసే బేకరీ ఆహారాలు&comma; నూనె ఆహారాలకు స్వస్తి చెప్పి&comma; వాటి స్ధానంలో పండ్లు&comma; ఇతర ఆరోగ్యకర పానీయాలైన పండ్లరసాలు&comma; చెరుకురసం&comma; మొదలైనవాటికి ప్రాధాన్యతనిస్తున్నారు&period; ఇది స్వాగతించదగిన పరిణామమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవరైనప్పటికి ఎప్పటికపుడు బరువు నియంత్రణ&comma; శారీరక పరిశీలన చేసుకుంటూ పోతే వారి శారీరక అస్తవ్యస్తం వారికే అర్ధమవుతుంది&period; ఏది కనపడితే దానినల్లా తింటూ వుంటే&comma; కొవ్వు పెరిగి శారీరక రూప లావణ్యాలు వెనుకపడతాయనటాన్ని నేటి యువతలో కొంతమంది గ్రహిస్తున్నారు&period; స్నాక్స్ సమయం అయిందా&quest; ఆ సమయానికి కొన్ని పండ్లు తినటానికి సిద్ధం చేసిపెట్టుకోండి&period; లేదా బాదంపప్పు&comma; కిస్ మిస్&comma; జీడిపప్పు&comma; ఆక్రోట్ వంటి ఎండుఫలాలు మీ దగ్గరే వుంచుకోండి&period; ఇక మీరు ఇతర అనారోగ్య ఆహారాలు తినాలన్న ధ్యాస వుండదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87443 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;healthy-foods&period;jpg" alt&equals;"which foods we have to eat for our health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజంతా మిమ్మల్ని అవి తాజాగా కూడా వుంచుతాయి&period; కూల్ డ్రింక్ కు బదులుగా&comma; చెరకు రసం లేదా పండ్ల రసంవంటివి తాగి ఆనందించండి&period; అయితే ఈ పండ్ల రసాలలో అనారోగ్యం కలిగించే ఐస్ లేదా షుగర్ వంటివి వేయకుండా చూసుకోండి&period; అయితే&comma; ఇప్పటికే ఒక మోస్తరు లావుగా వుండేవారు అధిక కేలరీలు కల పండ్లు అంటే అరటిపండు&comma; మామిడి పండు వంటివి తగ్గించి తినటం మంచిది&period; మీరు ఎక్కడ వున్నప్పటికి&comma; కొద్దిపాటి అన్వేషణలో ఆరోగ్యకరమైన సహజ ఆహారాలు పొంది వాటిని ఆనందించవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts