Immunity : 10 నిమిషాల్లోనే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే.. అద్భుత‌మైన చిట్కాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Immunity &colon; à°®‌à°¨ à°¶‌రీరం చ‌క్క‌టి రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను క‌లిగి ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; చ‌క్క‌టి రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను క‌లిగి ఉండ‌డం కూడా అదృష్ట‌మనే చెప్పాలి&period; కానీ ప్ర‌స్తుత కాలంలో వాతావ‌à°°‌à°£ కాలుష్యం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ à°¤‌గ్గిపోతుంది&period; సాధార‌à°£ జ‌లుబుకు కూడా మనం మందులు వేసుకుంటున్నాం&period; మందులు వేసుకోవ‌డం à°µ‌ల్ల జ‌లుబు à°¤‌గ్గుతుంది&period; కానీ ఆ మందుల‌ను à°¤‌ట్టుకునే à°¶‌క్తి à°®‌à°¨‌కు ఉందా లేదా అనేదే చాలా ముఖ్యం&period; à°¤‌à°°‌చూ అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చినా&comma; చిన్న‌పాటి క్రిముల à°µ‌ల్ల కూడా రోగాల బారిన à°ª‌డితే à°®‌à°¨‌లో రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉంద‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోడ్డు మీద à°¨‌డిచినా à°¸‌రే ఆ కాలుష్యం à°®‌à°¨ మీద ప్ర‌భావం చూపిస్తుంది&period; మన‌ à°¶‌రీరంలో ఉండే తెల్ల à°°‌క్త‌క‌ణాలు&comma; యాంటీ బాడీస్ à°®‌à°¨ à°¶‌రీరంలోకి ప్ర‌వేశించే క్రిముల‌తో నిరంత‌రం పోరాటం చేస్తూ ఉంటాయి&period; అయితే కొంద‌రిలో ఈ రోగ నిరోధ‌క à°¶‌క్తి చాలా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; ఈ రోగ నిరోధ‌క à°¶‌క్తిని à°®‌నం à°¸‌à°¹‌జసిద్ధ‌ ఆహార à°ª‌దార్థాలను తీసుకోవ‌డం ద్వారా కూడా పెంచుకోవ‌చ్చు&period; à°®‌à°¨ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌రిచే ఆహార à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18902" aria-describedby&equals;"caption-attachment-18902" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18902 size-full" title&equals;"Immunity &colon; 10 నిమిషాల్లోనే రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచే&period;&period; అద్భుత‌మైన చిట్కాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;immunity&period;jpg" alt&equals;"wonderful health tips to increase Immunity in just 10 minutes " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18902" class&equals;"wp-caption-text">Immunity<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉసిరికాయ‌à°²‌ను తీసుకోవడం à°µ‌ల్ల కూడా à°®‌నం రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చు&period; దీనిలో విట‌మిన్ సి తో పాటు క్యాల్షియం&comma; ఐర‌న్&comma; ఫాస్ప‌à°°‌స్&comma; పీచు à°ª‌దార్థాలు అధికంగా ఉంటాయి&period; ఉసిరికాయ‌à°²‌ను ఎండ‌బెట్టి పొడిగా చేయాలి&period; ఆ పొడిని నీళ్లల్లో క‌లిపి రోజుకు రెండు పూట‌లా తీసుకోవ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే à°ª‌సుపు కూడా à°®‌à°¨ రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను à°¬‌à°²‌à°ª‌రుస్తుంది&period; à°ª‌సుపులో అనేక à°°‌కాల ఔష‌à°§ గుణాలు ఉన్నాయి&period; à°¶‌రీరంలో ఏర్ప‌డే మూడు à°°‌కాల దోషాల‌ను à°ª‌సుపు నియంత్రిస్తుంది&period; రోగ నిరోధ‌క వ్వ‌à°µ‌స్థ‌ను మెరుగుప‌రుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ వేడి పాల‌ల్లో ఒక గ్రాము à°ª‌సుపును క‌లిపి తాగ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరిగి à°¤‌à°°‌చూ అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాం&period; అదే విధంగా అల్లం కూడా రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను&comma; ఇన్ ఫెక్ష‌న్ à°²‌ను à°¤‌గ్గించ‌డంలో అల్లం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; నువ్వుల నూనెలో అల్లం పొడిని క‌లిపి నొప్పుల‌పై రాసి à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల నొప్పులు à°¤‌గ్గుతాయి&period; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసే గుణం కూడా అల్లానికి ఉంది&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌క్కువ‌గా ఉన్న‌వారు నిత్యం తుల‌సి ఆకుల à°°‌సాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-18901" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;ice-bucket&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవే కాకుండా కేవ‌లం à°ª‌ది నిమిషాల్లోనే రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌రిచే మార్గాలు కూడా ఉన్నాయి&period; 10 నిమిషాల్లో రోగ నిరోధ‌క à°¶‌క్తి ఎలా పెరుగుతుంది అని చాలా మంది సందేహ‌à°ª‌డుతుంటారు&period; ఒక పెద్ద గిన్నెలో 10 నుండి 15 ఐస్ క్యూబ్స్ ను వేసి నీటిని పోయాలి&period; à°¤‌రువాత అందులో పాదాల‌ను ఉంచాలి&period; ఈ విధంగా రాత్రి à°ª‌డుకునే ముందు చేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క శక్తి వెంట‌నే పెరుగుతుంది&period; అదే విధంగా చ‌ల్ల‌టి నీటితో à°·‌à°µ‌ర్ బాత్ చేసినాయ కూడా రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°·‌à°µ‌ర్ బాత్ చేసే à°¸‌à°®‌యంలో మొద‌ట à°¶‌రీరం à°¤‌à°¨‌ను తాను వెచ్చ‌గా ఉంచే ప్ర‌à°¯‌త్నం చేస్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో జీవ‌క్రియ రేటు పెరుగుతుంది&period; అప్పుడు తెల్ల à°°‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తి à°®‌రింత జ‌రుగుతుంది&period; దీంతో వ్యాధి నిరోధ‌క వ్య‌à°µ‌స్థ పెరుగుతుంది&period; ఇక చల్ల‌టి నీటిలో స్విమ్మింగ్ చేసినా కూడా à°®‌నం రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచుకోవ‌చ్చు&period; అలాగే ఒక à°¬‌కెట్ లో ఐస్ క్యూబ్స్ à°®‌రియు నీటిని పోయాలి&period; ఈ à°¬‌కెట్ లో నీటిని ఒకేసారి à°¤‌à°²‌పై పోసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా తెల్ల à°°‌క్త‌క‌ణాల ఉత్ప‌త్తి జ‌రిగి రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ అమాంతం పెరుగుతుంది&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌à°µ‌స్థ మెరుగుప‌à°¡à°¿ అనారోగ్యాల బారిన అలాగే ఇన్ ఫెక్ష‌న్ à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts