Heart Attack : మీకు హార్ట్ ఎటాక్ వ‌స్తుందా.. రాదా.. ఇది చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attack &colon; నేటి à°¤‌రుణంలో à°®‌à°°‌ణాల‌కు ఎక్కువ‌గా కార‌à°£‌à°®‌య్యే అనారోగ్య à°¸‌మస్య‌ల్లో హార్ట్ ఎటాక్ కూడా ఒక‌టి&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా అనేక మంది హార్ట్ ఎటాక్ కార‌ణంగా ప్రాణాల‌ను కోల్పోతున్నారు&period; హార్ట్ ఎటాక్ కార‌ణంగా ఎప్పుడూ ఎవ‌రు à°®‌à°°‌ణిస్తారో తెలియ‌ని à°ª‌రిస్థితి నెల‌కొంది&period; ఇటువంటి à°ª‌రిస్థితి à°®‌à°¨‌కు రాకుండా ఉండాలంటే à°®‌నం కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; ఈ జాగ్ర‌త్త‌à°²‌ను పాటివంచ‌డం à°µ‌ల్ల à°®‌నం హార్ట్ ఎటాక్ బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°µ‌చ్చ‌ని వారు చెబుతున్నారు&period; హార్ట్ ఎటాక్ రాకుండా ఉండ‌డానికి à°®‌నం తీసుకోవాల్సిన జాగ్రత్త‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా à°®‌నం ఒత్తిడిని&comma; ఆందోళ‌à°¨‌ను à°¤‌గ్గించుకోవాలి&period; ఒత్తిడికి గురి అయిన‌ప్పుడు కార్టిజాల్ వంటి హార్మోన్లు ఉత్ప‌త్తి అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°°‌క్త‌నాళాలు ముడుచుకునేలా చేస్తాయి&period; దీంతో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ à°¸‌న్న‌గిల్లి గుండెకు à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ à°¸‌రిగ్గా అవ్వ‌దు&period; దీంతో హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటి వాటిని à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా చూసుకోవాలి&period; అదే విధంగా à°°‌క్త‌పోటు ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంటుంది&period; à°°‌క్త‌పోటు ఎక్కువ‌గా ఉండడం à°µ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; క‌నుక మందులు వాడ‌డంతో పాటు జీవ‌à°¨ శైలిని మార్చుకుంటూ బీపీ అదుపులో ఉండేలా చూసుకోవాలి&period; అదే విధంగా చెడు కొలెస్ట్రాల్&comma; మంచి కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిజ‌రాయిడ్స్ అదుపులో ఉండేలా చూసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37844" aria-describedby&equals;"caption-attachment-37844" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37844 size-full" title&equals;"Heart Attack &colon; మీకు హార్ట్ ఎటాక్ à°µ‌స్తుందా&period;&period; రాదా&period;&period; ఇది చూడండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;heart-attack-2&period;jpg" alt&equals;"you can now with these signs you will get Heart Attack " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37844" class&equals;"wp-caption-text">Heart Attack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెడు కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిజ‌రాయిడ్స్ పెర‌గ‌డం à°µ‌ల్ల హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఇవి వీట‌న్నింటిని అదుపులో ఉండేలా చూసుకోవాలి&period; అలాగే à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి&period; షుగ‌ర్ వ్యాధితో బాధ à°ª‌డే వారికి హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు 60 శాతం ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండేలా జీవ‌à°¨ శైలిని మార్చుకోవాలి&period; ఇక à°¬‌రువు పెర‌గ‌కుండా చూసుకోవాలి&period; అలాగే à°¬‌రువు పెరిగిన కూడా à°¤‌గ్గేలా చూసుకోవాలి&period; à°¬‌రువు పెరిగే కొద్ది à°®‌à°¨ à°¶‌రీరంలో ఆక్సిజ‌న్ à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¤‌గ్గిపోతూ ఉంటుంది&period; à°¬‌రువు పెర‌గ‌డం à°µ‌ల్ల à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ‌లో అనేక మార్పులు à°µ‌స్తాయి&period; à°¶‌రీర‌మంత‌టికి à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ చేయ‌డానికి గుండె ఎక్కువ‌గా à°ª‌ని చేయాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపై భారం ఎక్కువ‌గా à°ª‌à°¡à°¿ హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక à°¶‌రీర à°¬‌రువును అదుపులో ఉంచుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; అలాగే హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే గంట నుండి గంట‌న్న‌à°° à°¸‌à°®‌యం వ్యాయామం చేయాలి&period; అదే విధంగా ధూమ‌పానం&comma; à°®‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి&period; ఇవి à°°‌క్తనాళాల్లో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోయేలా చేస్తాయి&period; దీంతో à°°‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌à°¡à°¿ హార్ట్ ఎటాక్ à°µ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి&period; అలాగే రోజూ 6 నుండి 8 గంట‌à°² పాటు నిద్రించాలి&period; à°¸‌à°¹‌జంగా à°²‌భించే ఆహారాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఉప్పు&comma; నూనె ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోకూడ‌దు&period; ఈ విధంగా ఈ జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల హార్ట్ ఎటాక్ à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts