Ghee : నెయ్యి తినే వారు ముందుగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి.. లేదంటే న‌ష్ట‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Ghee &colon; పాలు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన పని లేదు&period; à°®‌నం ప్ర‌తిరోజూ పాల‌ను లేదా పాల నుండి à°¤‌యారైన à°ª‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; యజ్ఞాల‌లో&comma; యాగాల‌లో&comma; హోమాల‌లో కూడా నెయ్యిని ఉప‌యోగిస్తారు&period; పాల నుండి à°¤‌యారు చేసే వాటిల్లో నెయ్యి కూడా ఒక‌టి&period; నెయ్యి గురించి à°®‌నంద‌రికీ తెలుసు&period; నెయ్యిని రుచి చూడ‌ని వారు ఉండ‌రు&period; నెయ్యి ఎంతో చ‌క్క‌ని వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; ప్ర‌తి ఇంట్లో నెయ్యి à°¤‌ప్ప‌కుండా ఉంటుంది&period; నెయ్యిని తీపి à°ª‌దార్థాల à°¤‌యారీతోపాటు వివిధ à°°‌కాల వంటల‌ à°¤‌యారీలో కూడా ఉప‌యోగిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్న‌ను క‌రిగించ‌గా à°µ‌చ్చే ఈ నెయ్యి లేనిదే చాలా మంది భోజ‌నం చేయ‌రు&period; నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి అనేక à°°‌కాల పోష‌కాలు అందుతాయి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో&comma; à°¶‌రీరానికి à°¬‌లాన్ని చేకూర్చ‌డంలో నెయ్యి à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; ఆయుర్వేదంలో కూడా నెయ్యిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు&period; à°®‌నం ఆవు నెయ్యిని&comma; గేదె నెయ్యిని రెండింటినీ ఉప‌యోగిస్తాం&period; కానీ గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి ఎంతో శ్రేష్ట‌మైన‌à°¦‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు&period; నెయ్యిని à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల జ్ఞాప‌క‌à°¶‌క్తితోపాటు జీర్ణ‌à°¶‌క్తి కూడా పెరుగుతుంది&period; మెద‌డును చురుకుగా ఉంచ‌డంలో&comma; నాడీ వ్య‌à°µ‌స్థ à°ª‌ని తీరును మెరుగుప‌à°°‌చ‌డంలో నెయ్యి à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;15408" aria-describedby&equals;"caption-attachment-15408" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-15408 size-full" title&equals;"Ghee &colon; నెయ్యి తినే వారు ముందుగా ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలి&period;&period; లేదంటే à°¨‌ష్ట‌పోతారు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;07&sol;ghee&period;jpg" alt&equals;"you must know these things about ghee " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-15408" class&equals;"wp-caption-text">Ghee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యిలో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ à°¡à°¿&comma; విట‌మిన్ ఇ&comma; విట‌మిన్ కె వంటి విట‌మిన్లు&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి&period; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఎముక‌à°²‌ను దృఢంగా ఉంచ‌డంలో&comma; గాయాలు త్వ‌à°°‌గా మానేలా చేయ‌డంలో నెయ్యి à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; చ‌ర్మాన్ని&comma; జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలోనూ నెయ్యి à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; నెయ్యి వాడ‌కంపై భిన్నాభిప్రాయ‌లు వెల్ల‌à°¡‌వుతుంటాయి&period; నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి మేలు క‌లుగుతుంద‌ని కొంద‌రు అంటుంటే à°®‌రికొంద‌రు నెయ్యిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె à°ª‌నితీరు మంద‌గిస్తుంద‌ని à°®‌రికొంద‌రు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు రోజుకు 1800 క్యాల‌రీల à°¶‌క్తి అవ‌à°¸‌à°°‌à°®‌వుతుంది&period; 2 టీ స్పూన్ల నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు 300 క్యాల‌రీల à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; క‌నుక à°®‌నం రోజుకు రెండు టీ స్పూన్ల à°ª‌రిమాణంలో నెయ్యిని తీసుకోవ‌చ్చు&period; నెయ్యిని మితంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌నం ఈ ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; నెయ్యిని అధిక మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¬‌రువు పెర‌గ‌డంతోపాటు గుండె సంబంధిత à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక నెయ్యిని à°¤‌క్కువ మోతాదులో తీసుకోవ‌డం à°µ‌ల్ల మాత్ర‌మే à°®‌à°¨‌ ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts