చిట్కాలు

ఇలా చేస్తే వెక్కిళ్ళు అలా పోతాయ్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కిళ్ల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది కొంత మందికి&period; అసలు వస్తే తగ్గక ఇబ్బందులు పడుతూ ఉంటారు&period; చాలా మందికి ఇది ఒక సమస్య కూడా&period; దీనికి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే చాలు తగ్గిపోతాయని అంటున్నారు&period; ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చినప్పుడు చల్లని నీటిని తాగితే తగ్గిపోతుంది అంటున్నారు&period; ఎక్కిళ్ళు తగ్గే వరకు కొంచెం కొంచెం నీళ్ళు తాగితే చాలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీరు&comma; తేనె మిశ్రమ౦ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది&period; చల్లని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడుతుంది&period; అందుకే ఎక్కిళ్ళు తగ్గుతాయి&period; చల్లని నీటికి కాసింత తేనెని కలిపి ఆ నీటిని ముందుగా పుక్కిలించండి&period;&period; ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గే అవకాశం ఉంటుంది&period; ఐస్ ముక్కలు కూడా బాగా పని చేస్తాయి&period; ఓ చిన్న ఐస్ క్యూబ్‌ని నోటిలో పెట్టుకుని నోటితో ఆ నీటిని పీలుస్తూ ఉండాలి&period; ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69905 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;hiccups&period;jpg" alt&equals;"hiccups how to reduce them naturally " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కిళ్ళు తగ్గడానికి శ్వాసను ఆపడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది&period; ముక్కు మూసుకుని కొన్ని సెకన్ల పాటు ఉంటే ఎక్కిళ్ళు తగ్గుతాయి&period; ఇలా కొన్ని సెకన్ల పాటు ఉఛ్వాసలను ఆపడం వల్ల త్వరగా రక్త ప్రవాహంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలు పెరిగి&period;&period; మనసులో పరధ్యానం ఏర్పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ చెంచా చక్కెరని తీసుకుని నోట్లో వేసుకుని మెల్లిగా అందులోనుంచి వచ్చే రసాన్ని మింగుతూ ఉండండి&period;&period; ఇలా చేస్తుంటే త్వరగా ఎక్కిళ్లు తగ్గుతాయి&period; పంచదార తినడం వల్ల వేగస్ నరం ఉత్తేజానికి గురై మీ మెదడుని ఎక్కిళ్లని గురించి మరిచిపోయేలా చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నో అద్భుత గుణాలు ఉండే నిమ్మని తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది&period; నిమ్మ నరాలను ప్రభావితం చేయడంతో వేగంగా తగ్గే అవకాశం ఉంటుంది&period; ఓ చెంచా నిమ్మరసం తీసుకుని ఈ రసాన్ని అలానే మింగాలి&period; అలాగే నిమ్మ ముక్కపై ఉప్పు వేసి ఆ రసాన్ని పీల్చుతూ ఉండాలి&period; ఇలా చేయడం వల్ల కూడా త్వరగా ఎక్కిళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts