హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకు తినాలో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండ్లు à°®‌à°¨‌కు à°¸‌à°¹‌జంగానే ఏడాది పొడ‌వునా ఎప్పుడైనా à°²‌భిస్తాయి&period; ఈ పండ్ల‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; అవి à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గిస్తాయి&period; అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను ఎల్ల‌ప్పుడూ తినాలి&period; ముఖ్యంగా à°µ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఈ పండ్ల‌ను క‌చ్చితంగా తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల ఈ సీజ‌న్‌లో à°µ‌చ్చే అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3609 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;papaya&period;jpg" alt&equals;"you should eat papaya in monsoon season know the reason " width&equals;"750" height&equals;"394" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°µ‌ర్షాకాలంలో à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨ à°¶‌రీరంపై దాడి చేసేందుకు అనేక à°°‌కాల సూక్ష్మ‌క్రిములు సిద్ధంగా ఉంటాయి&period; దీంతో ఈ సీజ‌న్‌లో à°®‌à°¨‌కు జ్వ‌రం&comma; à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు à°µ‌స్తుంటాయి&period; కనుక బొప్పాయి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల ఆయా వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు&period; దీంతో ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొప్పాయి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఈ సీజన్‌లో à°®‌à°¨‌కు అది à°¤‌ప్ప‌నిస‌రిగా ఎక్కువ‌గానే ఉండాలి&period; à°µ‌ర్షాకాలంలో à°µ‌చ్చే డెంగ్యూ&comma; à°®‌లేరియా&comma; టైఫాయిడ్ వంటి విష జ్వ‌రాల‌ను అడ్డుకునేందుకు బొప్పాయి పండ్లు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; కాబ‌ట్టి ఈ సీజ‌న్‌లో క‌చ్చితంగా ఈ పండ్ల‌ను తినాలి&period; వీటిని రోజూ ఒక క‌ప్పు మోతాదులో తినాలి&period; సాయంత్రం à°¸‌à°®‌యంలో స్నాక్స్ తినేబ‌దులు ఈ పండ్ల‌ను తింటే మంచిది&period; దీంతో అనారోగ్యాలు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బొప్పాయి పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ వ్య‌à°µ‌స్థ à°ª‌నితీరు మెరుగు à°ª‌డుతుంది&period; ఈ సీజ‌న్‌లో à°®‌నం తినే ఆహారం&comma; తాగే ద్ర‌వాలు ఫుడ్ పాయిజన్ అయ్యేందుకు అవ‌కాశాలు ఉంటాయి&period; అందువ‌ల్ల బొప్పాయి పండ్ల‌ను తింటే ఆయా à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°®‌నం తినే ఆహారం&comma; తాగే ద్ర‌వాల్లో ఉండే సూక్ష్మ‌క్రిముల‌ను బొప్పాయి పండ్ల‌లోని à°¸‌మ్మేళ‌నాలు చంపేస్తాయి&period; దీంతో విరేచ‌నాలు&comma; వాంతులు కాకుండా చూసుకోవ‌చ్చు&period; అలాగే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్&comma; అజీర్ణం à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందువ‌ల్ల ఎటు చూసినా à°®‌à°¨‌కు ఈ సీజ‌న్‌లో బొప్పాయి పండ్ల à°µ‌ల్ల లాభాలే క‌లుగుతాయి&period; కాబ‌ట్టి వీటిని ఈ సమ‌యంలో క‌చ్చితంగా తినాలి&period; వీటిని రోజూ తిన‌డం అల‌వాటు చేసుకోండి&period; ఆయా à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా చూసుకోండి&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts