హెల్త్ టిప్స్

20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా ? అలా జరగాలంటే ఏం చేయాలి ?

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ మనం ఇనే ఆహారాలు మన శరీర బరువును ప్రభావితం చేస్తాయి&period; క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తింటే విపరీతంగా బరువు పెరుగుతారు&period; ఇక అధిక బరువు పెరిగేందుకు పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి&period; అయితే అధికంగా పెరిగన బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రక రకాల విధానాలను అనుసరిస్తుంటారు&period; ఈ క్రమంలోనే 20 రోజుల్లో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చా &quest; అంటే&period;&period; అందుకు వైద్య నిపుణులు అవుననే సమాధానం చెబుతున్నారు&period; కాకపోతే కొన్ని చిట్కాలు&comma; సూచనలు పాటించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-3612 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;weightloss&period;jpg" alt&equals;"can reduce weight in 20 days what we have to do " width&equals;"750" height&equals;"421" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలంటే రోజూ జీలకర్ర నీటిని తాగాలి&period; ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరిగించాలి&period; అనంతరం ఆ నీటిని పరగడుపునే తాగాలి&period; ఇలా చేస్తుంటే త్వరగా బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అధిక బరువును తగ్గించడంలో మిరియాలు కూడా బాగానే పనిచేస్తాయి&period; రోజూ రాత్రి పూట ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకుని తాగాలి&period; దీంతో బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజూ పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగుతున్నా బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; రోజూ మూడు పూటలా భోజనం చేసిన తరువాత గంటకు ఒక కప్పు గ్రీన్‌ టీ తాగాలి&period; దీంతో అధిక బరువు త్వరగా తగ్గుతారు&period; గ్రీన్‌ టీలో పాలు&comma; చక్కెర కలపకుండా తాగాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అధిక బరువు తగ్గేందుకు పైన తెలిపిన చిట్కాలను పాటించడంతోపాటు ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి&period; రోజూ మన శరీరానికి సుమారుగా 2500 వరకు క్యాలరీలు అవసరం అవుతాయి&period; కనుక కనీసం 500 క్యాలరీలు తగ్గేలా ఆహారం తీసుకోవాలి&period; అందుకు గాను ఆహారంలో ఫైబర్‌ ఉండేలా చూసుకోవాలి&period; దీంతోపాటు సాయంత్రం స్నాక్స్‌ రూపంలో నానబెట్టిన బాదంపప్పు తినాలి&period; ఇలా చేస్తే అధిక బరువు తగ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రాత్రి త్వరగా నిద్రించి ఉదయం త్వరగా నిద్రలేవాలి&period; రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి&period; జంక్‌ ఫుడ్‌ను మానేయాలి&period; నూనె పదార్థాలను తినరాదు&period; ఉప్పు తక్కువగా తీసుకోవాలి&period; ఈ మార్పులు చేసుకుంటే అధిక బరువును త్వరగానే తగ్గించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><strong>ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో à°®‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365">Ayurvedam365<&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts