Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ విషయం తెలిస్తే ఇకపై మీరు అస‌లు బ‌య‌టి ఫుడ్ ను తిన‌రు..!

Admin by Admin
January 30, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

హోమ్ లీ ఫుడ్ అంటే తెలుసా మీకు.. ఇంట్లో వండుకునే ఆహారం. కానీ.. మనకు ఇంట్లో ఆహారం అనే వాక్.. అంటాం. అదే ఔట్ సైడ్ ఫుడ్ అంటే లొట్టలేసుకుంటూ తింటాం. వారానికి మూడునాలుగు రోజులు బయట తినాల్సిందే. తినకపోతే అస్సలు కుదరదు. కానీ.. బయట ఆహారం తినే సమయంలో ఏనాడైనా ఆ ఆహారంలో వాడే నూనే ఏంటా అని ఆలోచించారా? ఏం నూనే వాడుతారో మీకు తెలుసా? వాళ్లు ఏ నూనె వాడుతారో తెలియకుండానే మీరు కుంబాలకు కుంబాలు లాగించేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి.. బయట ఫుడ్ ఎంత డేంజరో. ఈ కథనం చదివాక.. నెల రోజుల ముందు మీరు తిన్న బయటి ఆహారాన్ని కూడా కక్కేస్తారు.

చనిపోయిన ఎద్దులు, గేదెలు, ఆవుల నుంచి కొవ్వు, ఎముకలను సేకరిస్తారు. ఒక్క నిమిషం ఆగండి.. అసలు మీరు చెప్పే స్టోరీకి… ఈ జంతువుల కళేబరాలకు ఏంది సంబంధం అంటారా? అందుకే.. ముందు పూర్తిగా కథనాన్ని చదవమనేది. ముందు డిస్టర్బ్ చేయకుండా కథనం మొత్తం చదవండి.. ఆ కొవ్వు ను పేద్ద మూకుడులో వేసి బాగా వేడి చేస్తారు. ఎముకలను రెండు మూడు రోజులు నీళ్లలో నానబెట్టి తర్వాత ఎండబెట్టి వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తారు. తర్వాత ఆ కొవ్వు, ఎముకలను ప్రాసెస్ చేసి నూనె తయారు చేస్తారు. ఆ నూనెనే మీరు బయట తినే హోటళ్లలో వాడేది. ఇప్పుడర్థమయిందా.. మీరు బయట తినే ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, ఇతర వంటకాలు ఎందుకు అంత టేస్ట్ ఉంటున్నాయో. జంతు కళేబరాలతో చేసే వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయట. అవి డ్రగ్ టైప్.

you will not eat out side food if you know this

అందుకే ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తిన్నదంతా కక్కాలనిపిస్తున్నదా? ఆ నూనెలతో చేసిన వంటకాలు తింటే మీ శరీరం కూడా కళేబరంలాగానే మారుతుంది. లేనిపోని రోగాలన్నింటినీ మీరు కొని తెచ్చుకుంటున్నారు. అందుకే.. బయట ఆహారం తినాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి. లేదు.. బయటి ఫుడ్డే మాకు రుచిగా ఉంటుంది.. అదే తింటాం అంటే ఇక.. మీ ఇష్టం. అన్ని హోటళ్లలో ఈ కల్తీ నూనె వాడుతారని చెప్పలేం. కానీ.. దాదాపు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు, చాట్ బండార్స్, కర్రీ పాయింట్స్, చిన్న చిన్న హోటళ్లలో మాత్రం ఖచ్చితంగా ఈ కల్తీ నూనెనే వాడుతున్నారట. ఎందుకంటే ఇది కేవలం 20 నుంచి 30 రూపాయలకే లీటర్ లభిస్తుంది కాబట్టి. డబ్బులకు కక్కుర్తి పడి ప్రజల జీవితాలతో వాళ్లు చెలగాటమాడుతున్నారు. అందుకే… బయటి ఫుడ్డుపై జాగ్రత్తగా వ్యవహరించండి. లేదంటే తొందరలోనే టపా కట్టేస్తారు.. ఇక మీఇష్టం.

Tags: outside food
Previous Post

మ‌ల‌బ‌ద్ద‌కానికి మంచి ఔష‌ధం.. బీర‌కాయ‌..!

Next Post

క్యారట్ కంటికి చాలా ఉపయోగం…!

Related Posts

హెల్త్ టిప్స్

ఉదయాన్నే ఇవి తింటున్నారా.. అయితే ప్రమాదమే..!!

July 13, 2025
వినోదం

ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!

July 13, 2025
lifestyle

ఈ నాలుగు రాశుల వారికి ప్ర‌కృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంద‌ట‌..!

July 13, 2025
vastu

లాఫింగ్ బుద్ధ విగ్ర‌హాన్ని ఇలా ఉంచండి.. మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

July 13, 2025
lifestyle

ఈ క‌ల‌లు మీకు వ‌స్తున్నాయా..? అయితే దుర‌దృష్టం మీ వెంటే ఉంద‌ని అర్థం..!

July 13, 2025
వినోదం

ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !

July 13, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.