కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు..!

అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్ప‌డుతుంటాయి. కానీ ప‌లు చిట్కాల‌ను పాటిస్తే కిడ్నీల్లోని స్టోన్స్ ను క‌రిగించుకోవ‌చ్చు.

<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లను తగినంత మోతాదులో తాగకపోవడం వల్ల&comma; కిడ్నీల్లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల&comma; వంశ పారంపర్యంగా&comma; ఆగ్జలేట్స్‌ ఉండే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల&period;&period; కిడ్నీ స్టోన్లు వస్తుంటాయి&period; ఆరంభంలో నొప్పి కొద్దిగానే ఉంటుంది&period; ఆ సమయంలో రాళ్లు చిన్నగా ఉంటాయి&period; కనుక అప్పుడే చిన్న చిట్కాలను పాటిస్తే రాళ్లను కరిగించుకోవచ్చు&period; లేదంటే రాళ్లు పెద్ద సైజ్‌లోకి మారితే తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి&period; కిడ్నీలకు నష్టం జరుగుతుంది&period; ఇక కిడ్నీ స్టోన్లను కరిగించేందుకు పాటించాల్సిన చిట్కాలు ఇవే&period;&period;&excl;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6152 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;kidney-stones1&period;jpg" alt&equals;"కిడ్నీలలో స్టోన్స్‌ను కరిగించే అద్భుతమైన చిట్కాలు&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"724" &sol;><&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక గ్లాస్‌ కొబ్బరినీళ్లలో ఒక నిమ్మకాయను పూర్తిగా రసం పిండి రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగుతుండాలి&period; దీంతో కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; పుచ్చకాయ విత్తనాలను సేకరించి ఎండ బెట్టి పొడి చేయాలి&period; యాలకులను పొడి చేసుకోవాలి&period; ఈ రెండు పొడులను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకోవాలి&period; రాత్రి పూట ఒక గ్లాస్‌ నీటిలో ఈ రెండు పొడులను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని వేసి బాగా కలపాలి&period; అనంతరం మూత పెట్టి అలాగే ఉంచాలి&period; మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి తాగేయాలి&period; ఇలా రోజూ చేస్తుంటే మూత్రపిండాల్లో రాళ్లు పడిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు ముల్లంగి ముక్కలను తినాలి&period; లేదా ఒక కప్పు ముల్లంగి జ్యూస్‌ తాగవచ్చు&period; ఇలా చేస్తుంటే కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; యాపిల్‌ పండు తొక్కలో సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది&period; అందువల్ల కిడ్నీ స్టోన్లను అది కరిగిస్తుంది&period; యాపిల్‌ పండుకు ఉన్న తొక్కను తీసి విడిగా తింటుండాలి&period; దీని వల్ల స్టోన్స్‌ పడిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు రోజూ తగినంత నీటిని తాగాలి&period; అలాగే పాలకూర&comma; టమాటా వంటి ఆహారాలను వీలైనంత మేర తక్కువగా తీసుకోవాలి&period; నిమ్మజాతికి చెందిన లేదా విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి&period; దీంతో కిడ్నీ స్టోన్స్‌ ను తొలగించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts