తిన‌క‌ముందు షుగ‌ర్ 450 ఉన్నా 99కి తీసుకొచ్చే బెస్ట్ పండు.. అస్స‌లు మిస్ అవ‌కండి..!!

ప్ర‌స్తుత త‌రుణంలో అవ‌కాడోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఒక‌ప్పుడు కేవ‌లం విదేశాల్లోనే ఈ పండ్లు ల‌భించేవి. కానీ మ‌న‌కు ఇప్పుడు ఇవి ఎక్క‌డ చూసినా అందుబాటులో ఉన్నాయి. అయితే మ‌న‌కు అనేక వంద‌ల ర‌కాల పండ్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ వాటిల్లో బెస్ట్ పండు అవ‌కాడో అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు.

తిన‌క‌ముందు షుగ‌ర్ 450 ఉన్నా 99కి తీసుకొచ్చే బెస్ట్ పండు.. అస్స‌లు మిస్ అవ‌కండి..!!

అవ‌కాడోలలో అతి త‌క్కువ కార్బొహైడ్రేట్లు ఉంటాయి. 100 గ్రాముల అవ‌కాడోలో కేవ‌లం 0.8 గ్రాముల పిండి ప‌దార్థాలు మాత్ర‌మే ఉంటాయి. అంటే షుగ‌ర్ ఉన్న‌వాళ్ల‌కు ఇది ఎంతలా మేలు చేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఈ పండులో 100 గ్రాములకు 23 గ్రాముల ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. కొవ్వులు ఉండే ఏకైక పండు ఇదేన‌ని చెప్ప‌వ‌చ్చు. అవి మ‌న‌కు మేలు చేస్తాయి.

అవ‌కాడోను 100 గ్రాముల మేర తింటే 7 గ్రాముల ఫైబ‌ర్ ల‌భిస్తుంది. డ‌యాబెటిస్‌ను త‌గ్గించ‌డంలో అవ‌కాడోల్లోని కొవ్వుల‌తోపాటు ఫైబ‌ర్ కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే 2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. ఇవ‌న్నీ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అమాంతం త‌గ్గించేస్తాయి.

ఉద‌యం అవ‌కాడో పండును 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. దాన్ని బ్రేక్ ఫాస్ట్ చేసే ముందు తినాలి. దీంతో అందులో ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఎక్కువ బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన ప‌ని ఉండ‌దు. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గుతాయి. రోజూ ఈ విధంగా ఈ పండును తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. టైప్ 1, 2 డ‌యాబెటిస్ ఉన్న ఇరువురూ ఈ పండును తిన‌వ‌చ్చు.

సాధార‌ణంగా షుగ‌ర్ వ్యాది ఉన్న‌వారు నీర‌సంగా ఉంటారు. కానీ అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల నీరసం త‌గ్గుతుంది. పిండి ప‌దార్థాలు అత్యంత త‌క్కువ‌గా ఉంటాయి, కొవ్వులు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక శ‌క్తికి ల‌భిస్తుంది. పైగా షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. శ‌రీరం దృఢంగా మారుతుంది. కండ‌రాలు దృఢంగా ఉంటాయి.

ఉద‌యం మొల‌కెత్తిన విత్త‌నాలు నాలుగు ర‌కాలు తీసుకుని వాటితోపాటు అవ‌కాడో తింటే షుగ‌ర్ ఎంత ఉన్నా వెంట‌నే త‌గ్గుతుంది. 400కు పైగా ఉండే షుగ‌ర్ కూడా 100 లోపు వ‌చ్చేస్తుంది. అలాగే సాయంత్రం డిన్న‌ర్‌లో న‌ట్స్ తింటే దాంతోపాటు అవ‌కాడో తీసుకోవ‌చ్చు.

వెన్నపూస మెత్త‌గా మృదువుగా ఉన్న‌ట్లే అవ‌కాడోలో కొవ్వు మృదువుగా, మెత్త‌గా, క్రీమ్ టైప్‌లో ఉంటుంది. అందుక‌నే అవ‌కాడోను బ‌ట‌ర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీన్ని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. బ‌లం ల‌భిస్తుంది.

అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. అందుక‌నే షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా త‌గ్గుతాయి. అందువ‌ల్లే డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ పండు ఎంత‌గానో మేలు చేస్తుంది.

అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) కూడా త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా నివారించ‌వ‌చ్చు.

అవ‌కాడోను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి నేరుగా అలాగే తీసుకోవచ్చు. పైన కొద్దిగా సైంధ‌వ ల‌వ‌ణం, మిరియాల పొడి వంటివి చ‌ల్లి తీసుకుంటే ఇంకా మంచిది. వాటిని స‌లాడ్స్, శాండ్‌విచ్ లు, జ్యూస్‌ల‌లోనూ తీసుకోవ‌చ్చు. అవ‌కాడోల ద్వారా షుగ‌ర్ లెవల్స్‌ను త‌గ్గించుకోవాలంటే క‌నీసం రోజుకు 100 గ్రాములు అయినా తినాల్సి ఉంటుంది.

Share
Admin

Recent Posts