వారంలో మూడు సార్లు దీన్ని తాగండి.. లివ‌ర్ క్లీన్ అవుతుంది.. వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరంలోని అనేక అవ‌యవాల్లో లివ‌ర్ ఒక‌టి&period; ఇది అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period; à°°‌క్తాన్ని శుద్ధి చేస్తుంది&period; ప్రోటీన్ల‌ను సంశ్లేష‌à°£ చేస్తుంది&period; కొవ్వుల‌ను&comma; పిండి à°ª‌దార్థాలు&comma; ప్రోటీన్ల‌ను జీర్ణం చేసి à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భించేలా చేస్తుంది&period; ఈవిధంగా లివ‌ర్ ఎన్నో à°ª‌నుల‌ను నిర్వ‌ర్తిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6245 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;liver-detox&period;jpg" alt&equals;"వారంలో మూడు సార్లు దీన్ని తాగండి&period;&period; లివ‌ర్ క్లీన్ అవుతుంది&period;&period; వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే రోజూ à°®‌నం చేసే à°ª‌నులు&comma; తీసుకునే ఆహారాల à°µ‌ల్ల లివ‌ర్‌లో వ్య‌ర్థాలు&comma; విష à°ª‌దార్థాలు పేరుకుపోతుంటాయి&period; ముఖ్యంగా వేపుళ్లు&comma; జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తిన‌డం&comma; à°®‌ద్యం ఎక్కువ‌గా సేవించ‌డం&comma; పొగ తాగ‌డం వంటి కార‌ణాల వల్ల లివ‌ర్‌పై భారం à°ª‌డుతుంది&period; అది ఎక్కువ‌గా à°ª‌ని చేయాల్సి à°µ‌స్తుంది&period; దీంతో లివ‌ర్ అనారోగ్యాల బారిన à°ª‌డుతుంది&period; అయితే ఎప్ప‌టిక‌ప్పుడు లివ‌ర్‌ను శుభ్రం చేసుకుంటే దానికి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ లివ‌ర్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి &quest; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లివ‌ర్‌ను శుభ్రం చేయ‌డంలో పుదీనా ఆకులు అద్భుతంగా à°ª‌నిచేస్తాయి&period; పుదీనా ఆకుల‌ను 10 తీసుకుని బాగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఆ పుదీనా ఆకుల‌ను వేసి బాగా à°®‌రిగించాలి&period; 10 నిమిషాల పాటు à°¸‌న్న‌ని మంట‌పై à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఆ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ మోతాదులో తాగాలి&period; దీన్ని రాత్రి నిద్ర‌కు ముందు తాగాల్సి ఉంటుంది&period; గోరు వెచ్చ‌గా ఉండ‌గానే దీన్ని తాగేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6244 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;mint-leaves&period;jpg" alt&equals;"వారంలో మూడు సార్లు దీన్ని తాగండి&period;&period; లివ‌ర్ క్లీన్ అవుతుంది&period;&period; వ్య‌ర్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period;&period;&excl;" width&equals;"1200" height&equals;"794" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పై విధంగా పుదీనా ఆకుల‌ను నీటిలో వేసి à°®‌రిగించి ఆ నీటిని నిద్ర‌కు ముందు తాగుతుంటే&period;&period; దాంతో లివ‌ర్ శుభ్రంగా మారుతుంది&period; లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు&comma; విష à°ª‌దార్థాలు à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; అయితే ఈ పుదీనా డికాష‌న్‌ను రోజూ తాగాల్సిన à°ª‌నిలేదు&period; వారంలో మూడు సార్లు తాగినా చాలు&comma; అద్భుతంగా పనిచేస్తుంది&period; దీని వల్ల లివ‌ర్ ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts