Belly Fat : పొట్ట‌, తొడ‌లు, న‌డుము వ‌ద్ద ఉండే కొవ్వును కరిగించే పానీయం.. ఇలా చేసి తాగాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో వెయిట్ లాస్ డ్రింక్ ను à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల నెల రోజుల్లోనే దాదాపు మూడు నుండి నాలుగు కిలోల à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ పానీయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎంత‌టి బాణ పొట్టైనా వేగంగా క‌రిగిపోతుంది&period; అలాగే à°¨‌డుము&comma; తొడ‌లు&comma; పిరుదుల à°µ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది&period; నెల రోజుల్లోనే మూడు కిలోల à°¬‌రువు à°¤‌గ్గ‌à°¡‌మా అని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు&period; కానీ ఈ పానీయం చాలా ప్ర‌భావ‌వంతంగా à°ª‌ని చేస్తుంది&period; ఎన్ని à°°‌కాల డైటింగ్ à°ª‌ద్ద‌తులు పాటించినా కూడా à°¬‌రువు à°¤‌గ్గ‌ని వారు ఈ పానీయాన్ని తాగ‌డం à°µ‌ల్ల చాలా త్వ‌à°°‌గా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి à°®‌నం ఎంతో ఖ‌ర్చు చేయాల్సిన అవస‌రం కూడా లేదు&period; కేవ‌లం à°®‌à°¨ ఇంట్లో ఉండే à°ª‌దార్థాల‌తో ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకుని తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేగంగా à°¬‌రువును à°¤‌గ్గించే ఈ పానీయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక‌టిన్న‌à°° గ్లాస్ నీళ్ల‌ను పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక ఇందులో అర టీ స్పూన్ అవిసె గింజ‌à°²‌ను వేయాలి&period; అవిసె గింజ‌ల్లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; à°¶‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో&comma; à°¶‌రీరంలో జీవ‌క్రియ‌à°² రేటును పెంచ‌డంలో అవిసె గింజ‌లు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; అవిసె గింజ‌à°²‌ను వేసిన à°¤‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ మోతాదులో à°§‌నియాల‌ను వేయాలి&period; à°§‌నియాలు క‌డుపు ఉబ్బ‌రం&comma; అజీర్తి&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¤‌గ్గించ‌డంలో à°¶‌రీరంలో అధ‌నంగా ఉన్న నీటిని అలాగే కొవ్వును క‌రిగించ‌డంలో ఇవి à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22821" aria-describedby&equals;"caption-attachment-22821" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22821 size-full" title&equals;"Belly Fat &colon; పొట్ట‌&comma; తొడ‌లు&comma; à°¨‌డుము à°µ‌ద్ద ఉండే కొవ్వును కరిగించే పానీయం&period;&period; ఇలా చేసి తాగాలి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;belly-fat&period;jpg" alt&equals;"Belly Fat remedy drink in telugu take daily prepare in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22821" class&equals;"wp-caption-text">Belly Fat<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ నీటిలో క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచిన రెండు యాల‌కుల‌ను వేయాలి&period; మాన‌సిక ఒత్తిడిని&comma; ఆందోళ‌à°¨‌ను à°¤‌గ్గించ‌డంలో అలాగే à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో యాల‌కులు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; యాల‌కుల‌ను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలోని వ్య‌ర్థాలు తొల‌గిపోయి చిరుతిళ్ల‌ను తినాల‌న్న కోరిక కూడా à°¤‌గ్గుతుంది&period; à°¤‌రువాత ఈ నీటిలో ఒక నిమ్మ‌కాయ‌ను గుండ్రటి ముక్క‌లుగా à°¤‌రిగి వేయాలి&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో అధిక à°¬‌రువును à°¤‌గ్గించ‌డంలో నిమ్మ‌కాయ à°®‌à°¨‌కు ఎంతో దోహ‌దప‌డుతుంది&period; ఇప్పుడు ఈ నీటిని చిన్న మంట‌పై ఒక గ్లాస్ నీళ్లు అయ్యే à°µ‌à°°‌కు బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత దీనిలో రుచి కొర‌కు టీ స్పూన్ తేనెను వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు దీనిలో తేనెను ఉప‌యోగించ‌క‌పోవ‌à°¡‌మే మంచిది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని రోజూ రెండు పూట‌లా అన‌గా ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున అలాగే రాత్రి à°ª‌డుకునే ముందు తీసుకోవాలి&period; ఇలా ఈ పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఉప‌యోగించిన à°ª‌దార్థాల‌ను à°ª‌డివేయ‌కుండా రాత్రి పూట వీటితోనే à°®‌à°°‌లా పానీయాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న పానీయాన్ని క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల కేవ‌లం నెల‌రోజుల్లోనే à°®‌à°¨ à°¶‌రీరంలో à°µ‌చ్చిన మార్పును గ‌à°®‌నించ‌à°µ‌చ్చు&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా చాలా సుల‌భంగా ఈ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts