Idli Masala Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మాను చేయ‌వ‌చ్చు.. రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Idli Masala Upma &colon; ఉప్మా అంటే చాలా మందికి à°¨‌చ్చ‌దు&period; à°°‌వ్వ‌తో చేసే ఉప్మా కార‌ణంగా చాలా మంది ఉప్మాను తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ అందులోనే కూర‌గాయ‌లు&comma; జీడిప‌ప్పు&comma; à°ª‌ల్లీలు వంటివి వేసి చేస్తే ఇష్టంగా తింటారు&period; అయితే ఉప్మాను కేవలం à°°‌వ్వ‌తో మాత్ర‌మే కాదు&period;&period; మిగిలిపోయిన ఇడ్లీల‌తోనూ చేయ‌à°µ‌చ్చు&period; ఇడ్లీలు మిగిలిపోయాయ‌ని బాధ‌à°ª‌à°¡‌కుండా వాటితో ఉప్మాను చేయ‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period; దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ à°®‌సాలా ఉప్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీలు &&num;8211&semi; 8&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 4&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; క‌రివేపాకు రెబ్బ‌లు &&num;8211&semi; 2&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; కారం &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; క్యారెట్ &&num;8211&semi; ఒక‌టి&comma; క్యాప్సికం &&num;8211&semi; ఒక‌టి&comma; సాంబార్ పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; ఆవాలు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22816" aria-describedby&equals;"caption-attachment-22816" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22816 size-full" title&equals;"Idli Masala Upma &colon; మిగిలిపోయిన ఇడ్లీల‌ను à°ª‌డేయ‌కండి&period;&period; వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మాను చేయ‌à°µ‌చ్చు&period;&period; రుచిగా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;idli-masala-upma&period;jpg" alt&equals;"Idli Masala Upma recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22816" class&equals;"wp-caption-text">Idli Masala Upma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇడ్లీ à°®‌సాలా ఉప్మాను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక గిన్నెలో ఇడ్లీల‌ను తీసుకుని చేత్తో పొడిలా మెత్త‌గా మెదిపి పెట్టుకోవాలి&period; ఇప్పుడు స్ట‌వ్ మీద క‌డాయి పెట్టి నూనె వేసి ఆవాలు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేయించుకుని క‌రివేపాకు&comma; à°ª‌చ్చి మిర్చి à°¤‌రుగు వేసి వేయించుకోవాలి&period; నిమిషం అయ్యాక క్యారెట్ తురుము&comma; క్యాప్సికం&comma; ఉల్లిపాయ‌&comma; ట‌మాటా ముక్క‌లు వేయించి à°¤‌గినంత ఉప్పు&comma; కారం&comma; సాంబార్ పొడి వేసి వేయించి ఇడ్లీల మిశ్ర‌మం వేసి బాగా క‌లిపి కొద్దిగా నీళ్లు చ‌ల్లి మూత పెట్టాలి&period; 2 లేదా 3 నిమిషాలు అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి&period; దీంతో ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ à°®‌సాలా ఉప్మా à°¤‌యార‌వుతుంది&period; దీన్ని ఏదైనా చ‌ట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్ట‌à°ª‌డతారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts