Carom Seeds Water : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపున ఒక్క గ్లాస్ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Carom Seeds Water &colon; à°®‌à°¨ వంటింట్లో ఉండే à°ª‌దార్థాల్లో వాము కూడా ఒక‌టి&period; ఇది చ‌క్క‌టి వాస‌à°¨‌ను క‌లిగి ఉంటుంది&period; ఎంతో కాలంగా వామును à°®‌నం వంటల్లో ఉప‌యోగిస్తున్నాం&period; వామును వాడ‌డం à°µ‌ల్ల వంట‌à°² రుచి పెర‌గ‌డంతోపాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది&period; వాము à°®‌à°¨ ఆరోగ్యానికి దివ్యౌష‌ధంగా à°ª‌ని చేస్తుంది&period; వాము à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు&period; వాములో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే అనేక à°°‌కాల విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్&comma; పీచు à°ª‌దార్థాలు&comma; యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; à°®‌à°¨ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాములో ఉండే à°°‌సాయ‌నాలు జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ఎన్నో à°°‌కాల ఇన్ ఫెక్ష‌న్ లు à°®‌à°¨ à°¦‌రికి రాకుండా కాపాడ‌తాయి&period; వాములో థైమ‌ల్ అనే à°°‌సాయ‌నం బ్యాక్టీరియా&comma; ఫంగ‌ల్ వ్యాధుల‌ను నిరోధిస్తుంది&period; అంతేకాకుండా వాము యాంటీ సెప్టిక్ గా కూడా à°ª‌ని చేస్తుంది&period; à°¤‌à°²‌నొప్పి&comma; అల‌à°¸‌ట‌&comma; జలుబు&comma; మైగ్రేన్ వంటి వాటికి వాము మందులా పని చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; గ‌ర్భిణీ స్త్రీలల్లో ఆక‌లిని పెంచి&comma; గర్భాశ‌యాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో వాము ఎంత‌గానో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; కడుపు నొప్పి నుండి వాము à°¤‌క్ష‌à°£ ఉప‌à°¶‌à°®‌నాన్ని ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19157" aria-describedby&equals;"caption-attachment-19157" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19157 size-full" title&equals;"Carom Seeds Water &colon; దీన్ని రోజూ à°ª‌à°°‌గ‌డుపున ఒక్క గ్లాస్ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;carom-seeds-water&period;jpg" alt&equals;"Carom Seeds Water drink on empty stomach for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19157" class&equals;"wp-caption-text">Carom Seeds Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వామును గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకున్నా లేదా ఒక టీ స్పూన్ వామును అన్నంతో క‌లిపి తీసుకున్నా అజీర్తి à°¤‌గ్గి ఆక‌లి పెరుగుతుంది&period; జీర్ణాశ‌à°¯ సంబంధిత à°¸‌à°®‌స్య‌లు తగ్గుతాయి&period; వాము నీటిని పుక్కిలించ‌డం à°µ‌ల్ల పంటి నొప్పి à°¤‌గ్గుతుంది&period; మూత్రాపిండాల్లో రాళ్ల‌ను క‌రిగించే à°¶‌క్తి కూడా వాముకు ఉంది&period; వామును తేనెతో క‌లిపి à°ª‌ది రోజుల పాటు క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్లు క‌రిగే అవ‌కాశం ఉంద‌ట‌&period; నీళ్ల విరేచ‌నాల‌ను à°¤‌గ్గించే గుణం కూడా వాముకు ఉంది&period; వాముతో చేసిన క‌షాయాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల నీళ్ల విరేచ‌నాల నుండి ఉప‌à°¶‌à°®‌నాన్ని పొంద‌à°µ‌చ్చు&period; ఈ క‌షాయాన్ని à°¤‌యారు చేసుకోవ‌డానికి గాను ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు వేడ‌య్యాక ఒక టేబుల్ స్పూన్ వామును వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న క‌షాయాన్ని కొద్ది కొద్దిగా తీసుకోవ‌డం à°µ‌ల్ల నీళ్ల విరేచ‌నాలు à°¤‌గ్గుతాయి&period; వేయించిన వామును&comma; ఉప్పును కలిపి క‌చ్చా à°ª‌చ్చ‌గా దంచాలి&period; ఈ మిశ్ర‌మాన్ని చిన్న పిల్ల‌à°²‌కు రోజూ ఆహారంలో భాగంగా ఇవ్వ‌డం అజీర్తి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి ఆక‌లి పెరుగుతుంది&period; చిన్న పిల్ల‌ల్లో à°µ‌చ్చే క‌డుపు ఉబ్బ‌రం&comma; గ్యాస్ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా వామును ఉప‌యోగించి à°¨‌యం చేసుకోవ‌చ్చు&period; నీటిలో వామును&comma; శొంఠి పొడిని వేసి బాగా à°®‌రిగించాలి&period; à°¤‌రువాత ఈ నీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న నీటిని రోజుకు రెండు పూట‌లా పిల్ల‌à°² చేత తాగించ‌డం à°µ‌ల్ల పిల్ల‌ల్లో à°µ‌చ్చే జీర్ణ‌సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌న్నీ తొల‌గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా వాము పొడిని ఒక టీ స్పూన్ బెల్లంతో క‌లిపి తింటే చ‌ర్మం పై à°µ‌చ్చే అల‌ర్జీల‌న్నీ తొల‌గిపోతాయి&period; వామును నోట్లో ఉంచుకుని కొద్ది కొద్దిగా à°°‌సాన్ని మింగుతూ ఉంటే టాన్సిల్స్ వాపులు à°¤‌గ్గుతాయి&period; రోజూ ఒక టీ స్పూన్ వామును నీటిలో క‌లిపి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలోని కొలెస్ట్రాల్&comma; ట్రై గ్లిజ‌రాయిడ్స్ ఒక వారంలోనే తొల‌గిపోతాయి&period; ప్ర‌తిరోజూ వామును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు&comma; à°ª‌క్ష‌వాతం వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; కీళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు వాము నూనెను ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌టి లేదా రెండు చుక్క‌à°² వాము నూనెను చెవిలో వేసుకోవ‌డం à°µ‌ల్ల చెవి నొప్పి à°¤‌గ్గుతుంది&period; ముక్కు దిబ్బ‌à°¡‌తో బాధ‌à°ª‌డుతున్నప్పుడు వామును ఒక à°µ‌స్త్రంలో ఉంచి మూట క‌ట్టి à°¤‌à°°‌చూ వాస‌నను చూస్తూ ఉండ‌డం à°µ‌ల్ల ముక్కు దిబ్బ‌à°¡ à°¤‌గ్గుతుంది&period; ఈ విధంగా వాము à°®‌నకు ఎంతో à°¸‌హాయ‌à°ª‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు తగ్గడంతోపాటు వాటి బారిన కూడా à°ª‌à°¡‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts