Omicron Variant : క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌.. చ‌ర్మం, ప్లాస్టిక్‌ల‌పై ఎన్ని గంట‌ల వ‌ర‌కు ఉంటుందంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Omicron Variant &colon; క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంపై దాడి మొద‌లు పెట్టి రెండేళ్లకు పైగానే పూర్త‌యింది&period; ఇప్ప‌టికీ ఈ వైర‌స్ ప్ర‌భావం ఇంకా à°¤‌గ్గ‌లేదు&period; ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వేరియెంట్ల‌తో క‌రోనా à°®‌à°¨‌కు à°¸‌వాల్ విసురుతూనే ఉంది&period; ఈ క్ర‌మంలోనే తాజాగా ఒమిక్రాన్ రూపంలో à°®‌ళ్లీ వేగంగా క‌రోనా వ్యాపిస్తోంది&period; క‌రోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియెంట్ అనేక మంది ప్రాణాల‌ను à°¬‌లి తీసుకుంది&period; ఇప్పుడు ఒమిక్రాన్ à°­‌యపెడుతోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-9005 size-full" title&equals;"Omicron Variant &colon; క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌&period;&period; చ‌ర్మం&comma; ప్లాస్టిక్‌à°²‌పై ఎన్ని గంట‌à°² à°µ‌à°°‌కు ఉంటుందంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;omicron-variant&period;jpg" alt&equals;"Omicron Variant how many hours it stays alive on skin and plastic " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గ‌à°¤ వేరియెంట్ల క‌న్నా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువే కానీ&period;&period; ఈ వేరియెంట్ à°µ‌ల్ల చ‌నిపోతున్న‌ది చాలా à°¤‌క్కువ మంది అని చెబుతున్నారు&period; ఒమిక్రాన్ à°µ‌ల్ల సీరియ‌స్ అవుతున్న వారి సంఖ్య చాలా à°¤‌క్కువ‌గానే ఉంటోంది&period; చాలా మంది స్వ‌ల్ప à°²‌క్ష‌ణాల‌తోనే ఒమిక్రాన్ నుంచి కోలుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8771" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;covid-cases&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గ‌తంలో à°ª‌లు క‌రోనా వేరియెంట్లు ఏయే ఉప‌à°°à°¿à°¤‌లాల‌పై ఎంత సేపు ఉంటాయ‌నే విష‌యాన్ని సైంటిస్టులు వెల్ల‌డించారు&period; తాజాగా ఒమిక్రాన్‌కు కూడా ఈ విష‌యాన్ని వారు చెబుతున్నారు&period; ఏయే ఉప‌à°°à°¿à°¤‌లాల‌పై ఒమిక్రాన్ ఎన్ని గంట‌à°² పాటు ఉంటుందో సైంటిస్టులు తాజాగా చెప్పారు&period; ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6744" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;Post-COVID&period;jpg" alt&equals;"" width&equals;"795" height&equals;"447" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒమిక్రాన్ వేరియెంట్ ఏయే ఉప‌రితలాల‌పై ఎంత సేపు ఉంటుంద‌నే విష‌యాన్ని జ‌పాన్ సైంటిస్టులు తాజాగా అధ్య‌à°¯‌నం చేసి తెలిపారు&period; ఆ వివ‌రాల ప్ర‌కారం&period;&period; à°®‌నిషి à°¶‌రీరంపై ఒమిక్రాన్ 21 గంట‌à°² పాటు ఉంటుంద‌ని తెలిపారు&period; చ‌ర్మంపై అన్ని గంట‌à°² పాటు ఈ వైర‌స్ జీవించి ఉంటుంద‌ని తెలిపారు&period; ఇక ప్లాస్టిక్ మీద ఒమిక్రాన్ సుమారుగా 8 గంట‌à°² పాటు సజీవంగా ఉంటుంద‌ని చెప్పారు&period; ఈ మేర‌కు క్యోటో ప్రీ ఫెక్చుర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ మెడిసిన్ à°ª‌రిశోధ‌కులు ఈ అధ్య‌à°¯‌నం చేప‌ట్టారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5031" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;covid-aerosols-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"432" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే గ‌à°¤ వేరియెంట్ల క‌న్నా à°®‌నిషి చ‌ర్మం&comma; ఇత‌à°° ఉప‌à°°à°¿à°¤‌లాల‌పై ఒమిక్రాన్ వేరియెంట్ à°¸‌జీవంగా ఉండే à°¸‌à°®‌యం పెరిగింద‌ని&comma; అందుక‌నే ఈ వేరియెంట్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంద‌ని తేల్చారు&period; క‌నుక ప్ర‌జ‌లంద‌రూ క‌చ్చితంగా మాస్కుల‌ను à°§‌రించాల‌ని&comma; చేతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజ‌ర్ లేదా హ్యాండ్ వాష్ తో శుభ్ర్ం చేసుకోవాల‌ని చెబుతున్నారు&period; అలాగే భౌతిక దూరం పాటించాల‌ని సూచిస్తున్నారు&period; దీంతో క‌రోనా వ్యాప్తిని అడ్డుకోవ‌చ్చ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts