రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి చ‌ల్ల‌ద‌నాన్ని అందించే కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వేస‌వి కాలంలో à°¸‌à°¹‌జంగానే à°®‌à°¨‌కు దాహం ఎక్కువ‌గా అవుతుంటుంది&period; దీంతో చాలా మంది అనారోగ్య‌క‌à°°‌మైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు&period; అయితే అందుకు à°¬‌దులుగా à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌ను తాగితే దాంతో ఆరోగ్యానికి ఆరోగ్యం క‌లుగుతుంది&period; వేస‌వి తాపం నుంచి ఉప‌à°¶‌à°®‌నం పొంద‌à°µ‌చ్చు&period; à°¶‌క్తి కూడా à°²‌భిస్తుంది&period; పోష‌కాలు అందుతాయి&period; ఈ క్ర‌మంలోనే à°¶‌రీరానికి చ‌ల్ల‌à°¦‌నాన్నిచ్చే à°¸‌మ్మ‌ర్ స్పెష‌ల్ కొబ్బ‌రినీళ్లు&comma; నిమ్మర‌సం డ్రింక్‌ను ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-large wp-image-1932" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;cooling-immunity-boosting-coconut-lemon-water-summer-special-drink-recipe-here-1024x690&period;jpg" alt&equals;"cooling immunity boosting coconut lemon water summer special drink recipe here " width&equals;"696" height&equals;"469" &sol;><&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కొబ్బ‌రినీళ్లు&comma; నిమ్మ‌à°°‌సం à°¸‌మ్మ‌ర్ డ్రింక్ à°¤‌యారీ విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఒక క‌ప్పు తాజా కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; అర టేబుల్ స్పూన్ అల్లం à°°‌సం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఒక నిమ్మకాయ నుంచి పూర్తిగా à°°‌సాన్ని సేక‌రించాలి&period; 2 టేబుల్ స్పూన్ల చ‌క్కెర పొడి క‌à°²‌పాలి&period; చ‌క్కెర à°µ‌ద్ద‌నుకుంటే తేనె వాడ‌à°µ‌చ్చు&period; లేదా ఈ రెండూ లేకుండానే ఈ డ్రింక్‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; ఆ మిశ్ర‌మంలో 1&sol;8 టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడిని క‌à°²‌పాలి&period; అలాగే తాజాద‌నం&comma; చ‌ల్ల‌à°¦‌నం కోసం ఐస్ ముక్క‌లు వేయ‌వచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; అన్ని à°ª‌దార్థాల‌ను బాగా క‌లిపాక ఒక బాటిల్‌లో ఆ మిశ్ర‌మాన్ని పోసి బాగా షేక్ చేయాలి&period; దీంతో కొబ్బ‌à°°à°¿ నీళ్లు&comma; నిమ్మ‌à°°‌సం à°¸‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగ‌à°µ‌చ్చు&period; లేదా అలాగే తాగ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌à°¯‌ట తిరిగేవాళ్లు à°¥‌ర్మ‌ల్ బాటిల్స్‌లో ఈ మిశ్ర‌మాన్ని పోసి à°¦‌గ్గ‌à°° బాటిల్స్‌ను ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఈ డ్రింక్‌ను తాజాగా తాగ‌à°µ‌చ్చు&period; దీంతో à°¶‌క్తి&comma; పోష‌కాలు à°²‌భిస్తాయి&period; à°¶‌రీరానికి చ‌ల్ల‌à°¦‌నం క‌లుగుతుంది&period; డీహైడ్రేష‌న్ బారిన à°ª‌à°¡‌కుండా ఉంటారు&period; వేస‌వి తాపం నుంచి ఉప‌à°¶‌à°®‌నం à°²‌భిస్తుంది&period; వేస‌విలో వచ్చే జ్వ‌రం&comma; వికారం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; ఇక ఈ డ్రింక్‌లో అవ‌సరం అనుకుంటే రుచి కోసం కొద్దిగా ఉప్పును కూడా క‌లుపుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;t&period;me&sol;ayurvedam365" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"><img src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;01&sol;telegram-sub&period;png" width&equals;"" height&equals;"150" &sol;><&sol;a><&sol;p>&NewLine;

Admin

Recent Posts