Fat : రోజుకు 2 సార్లు దీన్ని తాగండి.. పొట్ట, తొడలు, పిరుదుల వద్ద ఉండే కొవ్వు కరిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fat &colon; అధిక బరువును తగ్గించుకోవడం కోసం ప్రస్తుతం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు&period; నిత్యం వ్యాయామం చేయడంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక మార్పులు చేసుకుంటున్నారు&period; అయినప్పటికీ కొందరు బరువు తగ్గడం లేదని చింతిస్తున్నారు&period; అయితే అలాంటి వారు కింద తెలిపిన విధంగా ఓ డ్రింక్‌ను తయారు చేసుకుని రోజుకు రెండు సార్లు తాగాలి&period; దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు&period; శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది&period; ముఖ్యంగా పొట్ట&comma; పిరుదులు&comma; తొడల వద్ద ఉండే కొవ్వు కరిగిపోయి నాజూకుగా తయారవుతారు&period; అయితే ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8204 size-full" title&equals;"Fat &colon; రోజుకు 2 సార్లు దీన్ని తాగండి&period;&period; పొట్ట&comma; తొడలు&comma; పిరుదుల వద్ద ఉండే కొవ్వు కరిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;fat&period;jpg" alt&equals;"drink this two times a day to reduce Fat " width&equals;"1200" height&equals;"678" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర తీసుకుని అందులో రెండు గ్లాసుల నీటిని పోయాలి&period; అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర వేయాలి&period; నాలుగు చిన్న దాల్చిన చెక్క ముక్కలను కూడా అందులో వేయాలి&period; తరువాత 2 యాలకులను దంచి వేయాలి&period; అనంతరం ఆ మిశ్రమాన్ని 8 నుంచి 10 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి&period; అనంతరం స్టవ్‌ ఆర్పి మిశ్రమాన్ని వడకట్టాలి&period; అది గోరు వెచ్చగా ఉండగానే కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె&comma; నిమ్మరసం&comma; నల్ల ఉప్పు కలిపి తాగేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7885" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;fenugreek-ajwain-black-cumin-water&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"832" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ ఉదయం&comma; సాయంత్రం ఒక కప్పు మోతాదులో తాగుతుండాలి&period; దీంతో అధిక బరువు తగ్గుతారు&period; పొట్ట&comma; పిరుదులు&comma; తొడల వద్ద ఉండే కొవ్వు కరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5145" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;cumin-water1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్రమంలోని జీలకర్ర అధిక బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది&period; దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది&period; జీర్ణ సమస్యలు తగ్గుతాయి&period; అజీర్ణం&comma; గ్యాస్‌&comma; మలబద్దకం ఉండవు&period; అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3361" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;07&sol;cinnamon&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"601" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇందులోని దాల్చిన చెక్క శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది&period; షుగర్‌ లెవల్స్‌ ను తగ్గిస్తుంది&period; అధిక బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది&period; ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1259" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;02&sol;cardamom-can-reduce-high-blood-pressure-say-scientists&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మిశ్రమంలో ఉండే యాలకులు మన శరీర మెటబాలిజాన్ని పెంచుతాయి&period; దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి&period; ఫలితంగా కొవ్వు కరుగుతుంది&period; అధిక బరువు తగ్గుతారు&period; ఇలా ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తాగితే బరువును తగ్గించుకోవచ్చు&period; బరువు తగ్గడం సులభతరం అవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts