కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపున తాగితే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు à°¤‌à°°‌చూ తాము చేసే అనేక à°°‌కాల వంట‌ల్లో కుంకుమ పువ్వును వేస్తుంటారు&period; దీంతో వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే నిజానికి కుంకుమ పువ్వులో అనేక ఔష‌à°§ విలువలు ఉంటాయి&period; అందువ‌ల్ల కుంకుమ పువ్వు అనేక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు à°ª‌నిచేస్తుంది&period; కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5658 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;saffron-water&period;jpg" alt&equals;"కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ à°ª‌à°°‌గ‌డుపున తాగితే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; కుంకుమ పువ్వు చ‌ర్మానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీని à°µ‌ల్ల చ‌ర్మం మెరుస్తుంది&period; ఆరోగ్యంగా ఉంటుంది&period; కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి&period; ఇవి టాక్సిన్ల‌ను &lpar;విష à°ª‌దార్థాల‌ను&rpar; à°¬‌à°¯‌ట‌కు పంపుతాయి&period; దీంతో ఫ్రీ ర్యాడిక‌ల్స్ à°µ‌ల్ల క‌లిగే à°¨‌ష్టం నివారించ‌à°¬‌డుతుంది&period; కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల చ‌ర్మం తేమ‌గా&comma; మృద‌వుగా ఉంటుంది&period; మొటిమ‌లు&comma; à°®‌చ్చ‌లు à°¤‌గ్గుతాయి&period; చ‌ర్మం à°¯‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; రుతు à°¸‌à°®‌యంలో విపరీతంగా à°°‌క్త స్రావం అయ్యే à°®‌హిళ‌లు కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల ఆ à°¸‌à°®‌స్య నుంచి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; దీంతోపాటు రుతు à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పులు à°¤‌గ్గుతాయి&period; హార్మోన్లు à°¸‌à°®‌తుల్యం అవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ఉద‌యాన్నే కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఉత్సాహం à°µ‌స్తుంది&period; చురుగ్గా à°ª‌నిచేస్తారు&period; à°¬‌ద్ద‌కం పోతుంది&period; మెద‌డు యాక్టివ్‌గా à°ª‌నిచేస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ à°¤‌గ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5657 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;saffron&period;jpg" alt&equals;"కుంకుమ పువ్వు నీళ్ల‌ను రోజూ à°ª‌à°°‌గ‌డుపున తాగితే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"563" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; జుట్టు రాలే à°¸‌à°®‌స్య ఉన్న‌వారికి కుంకుమ పువ్వు మేలు చేస్తుంది&period; కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గిస్తాయి&period; జుట్టు కుదుళ్ల‌ను దృఢంగా చేస్తాయి&period; దీంతో జుట్టు పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కొంద‌రికి తీపి తిన‌క‌పోతే ఏదో కోల్పోయిన‌ట్లు ఉంటుంది&period; అందుక‌ని వారు రోజూ తీపి à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటుంటారు&period; ఇలా తిన‌డం మంచిది కాదు&period; ఈ అల‌వాటును మానుకోవాలి&period; అందుకు గాను కుంకుమ పువ్వు నీళ్ల‌ను తాగాలి&period; దీని వల్ల తీపి à°ª‌దార్థాల‌ను తినాల‌నే యావ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<h2 style&equals;"text-align&colon; justify&semi;">కుంకుమ పువ్వు నీళ్ల‌ను à°¤‌యారు చేసే విధానం<&sol;h2>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5 నుంచి 7 కుంకుమ పువ్వు పోగుల‌ను తీసుకుని గోరు వెచ్చ‌ని నీటిలో 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; దీంతో కుంకుమ పువ్వు నీళ్లు à°¤‌యార‌వుతాయి&period; వాటిని à°µ‌à°¡‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి&period; రోజూ ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున ఈ నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది&period; దీంతో మంచి à°«‌లితాలు à°µ‌స్తాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts