Healthy Drink : రోజూ ప‌ర‌గ‌డుపునే ఈ డ్రింక్‌ను తాగండి.. అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు క‌రిగిపోతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Drink &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో à°¸‌à°¤‌à°®‌తం అవుతున్నారు&period; à°¶‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును క‌రిగించుకునేందుకు నానా తంటాలు à°ª‌డుతున్నారు&period; దీంతోపాటు చాలా మందికి పొట్ట à°¦‌గ్గ‌à°° కొవ్వు కూడా అధికంగా ఉంటోంది&period; ఈ క్ర‌మంలోనే అధిక à°¬‌రువును&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వును à°¤‌గ్గించుకునేందుకు à°°‌క à°°‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-8995 size-full" title&equals;"Healthy Drink &colon; రోజూ à°ª‌à°°‌గ‌డుపునే ఈ డ్రింక్‌ను తాగండి&period;&period; అధిక à°¬‌రువు&comma; పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు క‌రిగిపోతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;belly-fat&period;jpg" alt&equals;"Healthy Drink on empty stomach to reduce belly fat and over weight " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవాలంటే రోజూ à°¤‌ప్ప‌నిస‌రిగా వ్యాయామం చేయాల్సి ఉంటుంది&period; అలాగే à°¸‌రైన ఆహారం తీసుకోవాలి&period; డైట్‌లో మార్పులు చేసుకోవాలి&period; ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే కింద తెలిపిన విధంగా డ్రింక్‌ను à°¤‌యారు చేసుకుని తాగితే దాంతో అధిక à°¬‌రువును సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; దీంతో పొట్ట à°¦‌గ్గ‌à°°à°¿ కొవ్వు కూడా సుల‌భంగా క‌రిగిపోతుంది&period; à°®‌à°°à°¿ ఆ డ్రింక్‌ను ఎలా à°¤‌యారు చేయాలంటే&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-5971" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;bananas&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక అర‌టి పండు&comma; ఒక నారింజ పండు&comma; ఒక క్యారెట్‌&period;&period; మూడింటినీ తీసుకుని పొట్టు తీసి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి&period; అనంత‌రం వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీయాలి&period; అందులో కొద్దిగా తేనె&comma; నిమ్మ‌à°°‌సం క‌లిపి ఉద‌యాన్నే à°ª‌à°°‌గ‌డుపునే తాగేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-2581" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;05&sol;orange&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"711" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఈ డ్రింక్‌ను రోజూ తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీర మెట‌బాలిజం మెరుగు à°ª‌డుతుంది&period; ఈ మూడింటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంతోపాటు కొవ్వును క‌రిగించ‌డంలో à°¸‌హాయ à°ª‌à°¡‌తాయి&period; దీంతో అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; కొవ్వు కూడా క‌రుగుతుంది&period; ఆరోగ్యంగా ఉంటారు&period; à°¶‌రీరానికి పోష‌కాలు&comma; à°¶‌క్తి à°²‌భిస్తాయి&period; వ్యాధుల నుంచి సుర‌క్షితంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-6362" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;carrot&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts