Jeelakarra Kashayam : జీల‌క‌ర్ర క‌షాయాన్ని త‌యారు చేసే ప‌ద్ధ‌తి ఇది.. దీన్ని ప‌ర‌గ‌డుపున తాగితే ఎన్నో లాభాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Jeelakarra Kashayam &colon; à°®‌à°¨‌లో చాలా మంది అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ప్ర‌స్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో అధిక à°¬‌రువు ఒక‌టి&period; అధిక à°¬‌రువును తేలిక‌గా అస్సలు తీసుకోరాదు&period; ఎందుకంటే అధిక à°¬‌రువు అనేక à°°‌కాల ఇతర‌త్రా అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు దారి తీస్తుంది&period; అధిక à°¬‌రువు à°µ‌ల్ల హార్ట్ ఎటాక్&comma; కీళ్ల నొప్పులు&comma; హార్మోన్ à°² అస‌à°®‌తుల్య‌à°¤‌&comma; ఆయాసం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు&period; అధికంగా ఉన్న à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌డానికి వ్యాయామం&comma; యోగా&comma; వాకింగ్ వంటి వాటిని చేయ‌డంతోపాటుగా క‌చ్చిత‌మైన ఆహార‌ నియ‌మాల‌ను పాటించాలి&period; అప్పుడే అధిక బరువు à°¤‌గ్గే అవ‌కాశాలు ఉంటాయి&period; అయితే అధిక à°¬‌రువు తగ్గ‌డానికి ఆయుర్వేదంలో చ‌క్క‌టి పరిష్కార మార్గం ఉంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13506" aria-describedby&equals;"caption-attachment-13506" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13506 size-full" title&equals;"Jeelakarra Kashayam &colon; జీల‌క‌ర్ర క‌షాయాన్ని à°¤‌యారు చేసే à°ª‌ద్ధ‌తి ఇది&period;&period; దీన్ని à°ª‌à°°‌గ‌డుపున తాగితే ఎన్నో లాభాలు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;jeelakarra-kashayam&period;jpg" alt&equals;"Jeelakarra Kashayam preparation method drink on empty stomach for these benefits " width&equals;"1200" height&equals;"820" &sol;><figcaption id&equals;"caption-attachment-13506" class&equals;"wp-caption-text">Jeelakarra Kashayam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంట‌ల్లో ఉప‌యోగించే జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి à°®‌నం అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; జీల‌క‌ర్రను క‌షాయంగా చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రిగి à°¨‌డుము నాజుకుగా à°¤‌యార‌వుతుంది&period; జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు తగ్గ‌డంతోపాటు ఇత‌à°°‌త్రా అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు కూడా à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; ఇక జీల‌క‌ర్ర క‌షాయాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీల‌క‌ర్ర క‌షాయాన్ని à°¤‌యారు చేయ‌డానికి ఒక గిన్నెలో రెండు క‌ప్పుల నీటిని పోసి à°®‌రిగించాలి&period; ఇప్పుడు ఒక జార్ లో ఒక క‌ప్పుకు ఒక టేబుల్ స్పూన్ జీల‌క‌ర్ర చొప్పున రెండు క‌ప్పుల నీటికి రెండు టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర‌ను వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఇలా చేసుకున్న పొడిని వేడి నీటిలో వేసి రెండు క‌ప్పుల నీళ్లు ముప్పావు క‌ప్పు అయ్యే à°µ‌à°°‌కు à°®‌రిగించాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న క‌షాయాన్ని ప్ర‌తిరోజు ఉద‌యం à°ª‌à°°‌గ‌డుపున తాగ‌డం à°µ‌ల్ల అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా త్వ‌à°°‌గా క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ జీలక‌ర్ర క‌షాయంలో తేనె&comma; నిమ్మ à°°‌సాన్ని కూడా క‌లుపుకుని తాగ‌à°µ‌చ్చు&period; జీల‌క‌ర్ర క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా తగ్గించుకోవ‌చ్చు&period; ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల జీర్ణ సంబంధ‌మైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; గ్యాస్ &comma; అజీర్తి వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గి ఆక‌లి పెరుగుతుంది&period; à°¶‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు కూడా తొల‌గిపోతాయి&period; మూత్రాశ‌à°¯ సంబంధ‌మైన ఇన్ ఫెక్ష‌న్ల‌తోపాటు శ్వాస సంబంధమైన à°¸‌à°®‌స్య‌లు కూడా à°¤‌గ్గుతాయి&period; జీల‌కర్ర‌లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ à°²‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి&period; క‌నుక ఈ క‌షాయాన్ని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో ఉండే నొప్పులు&comma; వాపులు కూడా à°¤‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts