Brown Rice : బ్రౌన్ రైస్‌ను వండితే జిగురుగా ఉంటుందా ? పొడి పొడిగా ఇలా వండుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brown Rice &colon; బ్రౌన్ రైస్&period;&period; ఇది à°®‌నంద‌రికీ తెలిసిన‌వే&period; ధాన్యాన్ని పాలిష్ చేయ‌కుండా కేవ‌లం పైన ఉండే పొట్టును మాత్ర‌మే తొల‌గించడం à°µ‌ల్ల à°µ‌చ్చిన బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు&period; వీటినే దంపుడు బియ్యం&comma; ముడి బియ్యం అని కూడా పిలుస్తారు&period; à°®‌à°¨ పూర్వీకులు వీటినే ఎక్కువ‌గా తినేవారు&period; ప్ర‌స్తుతం à°®‌నం ఆహారంగా తీసుకుంటున్న తెల్ల బియ్యం à°µ‌ల్ల à°®‌à°¨‌కు పోష‌కాలు à°¤‌క్కువ‌గా అందుతాయి&period; అంతేకాకుండా à°¬‌రువు పెర‌గ‌డంతోపాటు షుగ‌ర్ వ్యాధి à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి&period; బ్రౌన్ రైస్ ను పాలిష్ చేయ‌రు&period; క‌నుక ఈ బియ్యంలో పోష‌కాలు అధికంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13545" aria-describedby&equals;"caption-attachment-13545" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13545 size-full" title&equals;"Brown Rice &colon; బ్రౌన్ రైస్‌ను వండితే జిగురుగా ఉంటుందా &quest; పొడి పొడిగా ఇలా వండుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;brown-rice&period;jpg" alt&equals;"cook Brown Rice in this way dry method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13545" class&equals;"wp-caption-text">Brown Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెల్ల బియ్యంలో ఉండే à°ª‌రిమాణంలోనే వీటిలో క్యాల‌రీస్&comma; కార్బోహైడ్రేట్స్ ఉన్న‌ప్ప‌టికి ఇత‌à°° పోష‌కాలు అధికంగా ఉంటాయి&period; బ్రౌన్ రైస్ లో మెగ్నిషియం&comma; ఫాస్ప‌à°°‌స్&comma; సెలీనియం&comma; à°¥‌యామిన్&comma; నియాసిన్&comma; విట‌మిన్ బి6 à°²‌తోపాటు ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది&period; బ్రౌన్ రైస్ లో గ్లూటెన్ ఉండ‌దు&period; బ్రౌన్ రైస్ ను చాలా సులువుగా వండుకోవ‌చ్చు&period; ముందుగా ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ ను తీసుకుని శుభ్రంగా క‌డిగి à°¤‌గినన్ని నీళ్లు పోసి 2 గంట‌à°² పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో రెండున్న‌à°° గ్లాసుల నీళ్ల‌ను పోసి à°®‌రిగించుకోవాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బ్రౌన్ రైస్ ను వేసి ఉడికించుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల మెత్త‌గా&period;&period; పొడి పొడిగా ఉండే బ్రౌన్ రైస్ అన్నం à°¤‌యార‌వుతుంది&period; దీనిని ఏ కూర‌తోనైనా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రౌన్ రైస్ ను ఆహారంగా తీపుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు దృఢంగా à°¤‌యార‌వుతాయి&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; బ్రౌన్ రైస్ ను à°¤‌à°°‌చూ ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల పిత్తాశ‌యంలో రాళ్లు ఏర్ప‌à°¡‌కుండా ఉంటాయి&period; దెబ్బ‌à°²‌ను&comma; గాయాల‌ను త్వ‌à°°‌గా మానేలా చేసే à°¶‌క్తి బ్రౌన్ రైస్ కు ఉంది&period; బ్రౌన్ రైస్ ను వండుకుని తిన‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; క‌నుక తెల్ల బియ్యంతో వండిన అన్నం కంటే బ్రౌన్ రైస్ తో వండిన అన్నాన్ని తిన‌డం వల్ల à°®‌నం రోగాల బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period;<&sol;p>&NewLine;

D

Recent Posts