Healthy Laddu : అన్నం తిన్న త‌రువాత ఈ ల‌డ్డూ తినండి.. చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది.. షుగ‌ర్ ఉన్నా తినొచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Laddu &colon; à°®‌à°¨‌లో చాలా మందికి భోజ‌నం చేసిన à°¤‌రువాత తియ్య‌టి à°ª‌దార్థాల‌ను తినాల‌నిపిస్తుంది&period; కానీ à°¬‌à°¯‌ట దొరికే స్వీట్స్ తిన‌డం à°µ‌ల్ల అనారోగ్యానికి గుర‌వుతాము&period; అలాంటి వారు à°¬‌à°¯‌ట దొరికే స్వీట్స్ తిన‌డం కంటే ఇంట్లోనే డ్రైఫ్రూట్స్ తో à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి&period; ఈ à°²‌డ్డూల‌ను షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా తిన‌à°µ‌చ్చు&period; కానీ ప్ర‌స్తుత à°¤‌రుణంలో డ్రైఫ్రూట్స్ à°§‌à°°‌లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి&period; సామాన్యులు &comma; à°®‌ధ్య à°¤‌à°°‌గ‌తి ప్ర‌జ‌లు వీటిని కొన‌లేని à°ª‌రిస్థితి నెల‌కొంది&period; డ్రైఫ్రూట్స్ కి à°¬‌దులుగా అంతే à°¶‌క్తిని ఇచ్చే ఇత‌à°° à°ª‌దార్థాల‌ను వాడుకుని కూడా à°®‌నం à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; డ్రైఫ్రూట్స్ కి à°¬‌దులుగా పొద్దు తిరుగుడు విత్త‌నాల à°ª‌ప్పు&comma; పుచ్చ‌కాయ‌ గింజ‌à°² à°ª‌ప్పు&comma; గుమ్మ‌à°¡à°¿ గింజ‌à°² à°ª‌ప్పు&comma; కొబ్బ‌à°°à°¿ పొడిని ఉప‌యోగించి ఈ à°²‌డ్డూల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇవి à°®‌à°¨‌కు కొద్దిగా à°¤‌క్కువ à°§‌à°°‌లోనే à°²‌భిస్తాయి&period; వీటిని à°¤‌యారు చేసే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12111" aria-describedby&equals;"caption-attachment-12111" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12111 size-full" title&equals;"Healthy Laddu &colon; అన్నం తిన్న à°¤‌రువాత ఈ à°²‌డ్డూ తినండి&period;&period; చాలా ఆరోగ్య‌క‌à°°‌మైన‌ది&period;&period; షుగ‌ర్ ఉన్నా తినొచ్చు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;healthy-laddu&period;jpg" alt&equals;"eat this Healthy Laddu after meals prepare it " width&equals;"1200" height&equals;"682" &sol;><figcaption id&equals;"caption-attachment-12111" class&equals;"wp-caption-text">Healthy Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మొద‌ట‌గా ఆయా à°ª‌దార్థాల‌ను కొద్దిగా వేయించి à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఖ‌ర్జూర పండ్ల‌ను మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఒక పాన్ తీసుకుని అందులో మిక్సీ à°ª‌ట్టుకున్న ఖ‌ర్జూర పండ్ల‌ను వేసి కొద్దిగా తేనె వేయాలి&period; ఈ మిశ్ర‌మాన్ని కొద్దిగా ఉడికించిన à°¤‌రువాత వేయించి పెట్టుకున్న à°ª‌ప్పుల‌ను&comma; కొబ్బ‌à°°à°¿ పొడి&comma; యాల‌కుల పొడి వేసి బాగా క‌లుపుకొని à°²‌డ్డూలను à°¤‌యారు చేసుకోవాలి&period; ఈ à°²‌డ్డూలు 10 నుంచి 15 రోజుల à°µ‌రకు నిల్వ ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తీపి తినాలనిపించిన‌ప్పుడు స్వీట్స్ కి à°¬‌దులుగా వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది&period; డ్రైఫ్రూట్స్ తో కూడా ఇదే విధంగా à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకోవచ్చు&period; ఈ à°²‌డ్డూల‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు&period; మాంసం కంటే 5 రెట్ల ఎక్కువ à°¬‌లాన్ని ఈ à°²‌డ్డూలు తిన‌డం ద్వారా పొంద‌à°µ‌చ్చు&period; ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు&comma; ప్రోటీన్స్ ఈ à°²‌డ్డూల‌లో అధికంగా ఉంటాయి&period; పిల్లలు&comma; బాలింత‌లు&comma; గ‌ర్భిణీలు వీటిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ అందుతాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts