Sweet Curd : మ‌ట్టి కుండ‌లో తియ్య‌ని పెరుగును ఇలా త‌యారు చేయండి.. శ‌రీరానికి చాలా మంచిది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Sweet Curd &colon; à°®‌నం పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం&period; పెరుగు తిన‌డం వల్ల à°®‌నం అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని à°®‌నంద‌రికీ తెలుసు&period; పెరుగును ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వల్ల జీర్ణ à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది&period; ఎముక‌లు దృఢంగా ఉంటాయి&period; పాలలో పంచ‌దార సిర‌ప్ ను వేసి à°®‌నం స్వీట్ క‌ర్డ్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనినే మిష్టి దోయ్&comma; మీఠా à°¦‌హీ అని కూడా పిలుస్తారు&period; ఇది బెంగాలీల సాంప్ర‌దాయ వంట‌కం&period; ఈ స్వీట్ క‌ర్డ్ ను à°®‌నం చాలా సులువుగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పెరుగును నేరుగా తిన‌లేని వారు ఇలా స్వీట్ క‌ర్డ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ క‌ర్డ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ క‌ర్డ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిక్క‌ని పాలు &&num;8211&semi; ఒక లీట‌ర్&comma; పంచ‌దార &&num;8211&semi; 100 గ్రా&period;&comma; పెరుగు &&num;8211&semi; 3 లేదా 4 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14199" aria-describedby&equals;"caption-attachment-14199" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14199 size-full" title&equals;"Sweet Curd &colon; à°®‌ట్టి కుండ‌లో తియ్య‌ని పెరుగును ఇలా à°¤‌యారు చేయండి&period;&period; à°¶‌రీరానికి చాలా మంచిది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;05&sol;sweet-curd&period;jpg" alt&equals;"make Sweet Curd in clay pot very much taste " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14199" class&equals;"wp-caption-text">Sweet Curd<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వీట్ క‌ర్డ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పెరుగును తీసుకుని జ‌ల్లి గిన్నె లేదా à°µ‌స్రంలో ఉంచి నీరు లేకుండా చేసుకోవాలి&period; ఒక గిన్నెలో పాల‌ను తీసుకుని క‌లుపుతూ పాల à°ª‌రిమాణం à°¤‌గ్గి పాలు రంగు మారే à°µ‌à°°‌కు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు పాల‌లో 50 గ్రా&period;&comma; à°² పంచ‌దార‌ను వేసి పంచ‌దార క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో మిగిలిన పంచ‌దార‌ను వేసి క‌లుపుతూ చిన్న మంట‌పై పంచ‌దార మొత్తం కరిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; పంచ‌దార పూర్తిగా క‌రిగిన à°¤‌రువాత సిర‌ప్ లా à°¤‌యార‌వుతుంది&period; దీనిని ముందుగా à°®‌రిగించి ఉంచిన పాల‌లో వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇలా క‌లుపుకున్న పాల‌ను ఒక à°®‌ట్టి గిన్నెలోకి తీసుకోవాలి&period; పాలు గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు నీళ్లు లేకుండా చేసిన పెరుగును వేసి పెరుగంతా పాలలో క‌లిసిపోయేలా బాగా క‌లిపి మూత పెట్టాలి&period; ఈ పాల‌ను ఒక రాత్రి అంతా క‌దిలించ‌కుండా ఉంచడం à°µ‌ల్ల పాలు తోడుకుని పెరుగుగా మారుతుంది&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే స్వీట్ క‌ర్డ్ à°¤‌యార‌వుతుంది&period; à°®‌ట్టి గిన్నెలో పాల‌ను ఉంచ‌డం à°µ‌ల్ల పెరుగు రుచి పెర‌గ‌డంతోపాటు గ‌ట్టిగా à°¤‌యార‌వుతుంది&period; ఇది అందుబాటులో లేని వారు మామూలు గిన్నెలో అయినా పాల‌ను తోడువేయ‌à°µ‌చ్చు&period; ఇలా à°¤‌యారు చేసుకున్న స్వీట్ క‌ర్డ్ ను తిన‌డం à°µ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంత‌à°®‌వుతుంది&period; వేస‌వి కాలంలో ఇలా స్వీట్ క‌ర్డ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చలువ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts