Oats Dosa : గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌.. వాటితో దోశ‌ల‌ను ఇలా వేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Oats Dosa &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న తృణ ధాన్యాల్లో ఓట్స్ ఒక‌టి&period; ఇవి à°®‌à°¨‌కు అద్భుత‌మైన పోష‌కాల‌ను&comma; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; ఓట్స్‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది&period; గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు&period; ఇంకా ఓట్స్ à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; అయితే ఓట్స్‌ను నేరుగా తిన‌డం కొంద‌రికి ఇష్టం ఉండ‌దు&period; కానీ వీటితో దోశ‌à°²‌ను వేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇవి రుచిగా ఉండ‌à°¡‌మే కాదు&period;&period; à°®‌à°¨‌కు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి&period; ఇక ఓట్స్ తో దోశ‌à°²‌ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12863" aria-describedby&equals;"caption-attachment-12863" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12863 size-full" title&equals;"Oats Dosa &colon; గుండెకు ఎంతో మేలు చేసే ఓట్స్‌&period;&period; వాటితో దోశ‌à°²‌ను ఇలా వేసుకోండి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;oats-dosa&period;jpg" alt&equals;"Oats Dosa is very healthy to heart make it like this " width&equals;"1200" height&equals;"650" &sol;><figcaption id&equals;"caption-attachment-12863" class&equals;"wp-caption-text">Oats Dosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ దోశ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అల్లం తురుము &&num;8211&semi; ఒక టీస్పూన్‌&comma; à°ª‌చ్చి మిర్చి తురుము &&num;8211&semi; 2 టీస్పూన్లు&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీస్పూన్‌&comma; కొత్తిమీర తురుము &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్లు&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; మూడు క‌ప్పులు&comma; నూనె &&num;8211&semi; వేయించ‌డానికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్ దోశ à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓట్స్‌ను మిక్సీలో వేసి పొడి చేయాలి&period; à°¤‌రువాత దానికి బియ్యం పిండి&comma; à°°‌వ్వ‌&comma; పెరుగు జోడించి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర‌&comma; అల్లం తురుము&comma; à°ª‌చ్చి మిర్చి తురుము&comma; కొత్తిమీర తురుము&comma; మిరియాల పొడి&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు అన్నీ వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు నీళ్లు పోసి క‌లిపి 20 నిమిషాల పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాసి పిండి మిశ్ర‌మాన్ని గ‌రిటెతో à°°‌వ్వ‌దోశ మాదిరిగానే వేయాలి&period; బాగా కాలిన à°¤‌రువాత రెండో వైపు కూడా కాల్చి తీసి ఇష్ట‌మైన చ‌ట్నీ లేదా కూర‌తో తినాలి&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; పైగా ఓట్స్‌లోని పోష‌కాల‌న్నీ à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts